Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖ కిషన్‌రెడ్డికి రాజాసింగ్ అందజేశారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో క్కువయ్యారని ఆరోపించారుఅధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వేస్తే నా మద్దతుదారులను బెదిరించారని అన్నారు
