Prati Roju Pandage: సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం కామెడీ, సెంటిమెంట్ కలసి రూపొందింది. ఇందులో తాతను అంతగా పట్టించుకోని తన కన్నవారిపైనా, బాబాయ్, అత్తయ్యలపైనా ఓ యువకుడు స్వీట్ రివేంజ్ తీర్చుకోవడం ప్రధానాంశం.
ఇది కూడా చదవండి: Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ పై దిల్ రాజు క్లారిటీ
Prati Roju Pandage: ఈ చిత్రానికి థమన్ బాణీలు భలేగా పనిచేశాయి. 2019 డిసెంబర్ 20న విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ జనాదరణ చూరగొంది. బన్నీ వాసు, ప్రమోద్, వంశీకృష్ణారెడ్డి, శ్రీనివాసకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తాతగా సత్యరాజ్ అభినయం అందరినీ ఆకట్టుకుంది.
