pawan kalyan

Pawan Kalyan: నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. ఆదివారం గుంటూరు పాలెం లోని జరగనున్న అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు.

ఇది కూడా చదవండి: High Court: టీవీ చూడవద్దంటే అది హింస కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara Lokesh: ట్రెండ్ సెట్టర్ గా యోగాంధ్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *