Pawan Kalyan On Bangladesh

Pawan Kalyan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan On Bangladesh: బంగ్లాదేశ్ లో చిన్మయ్‌ కృష్ణ ప్రభు అరెస్ట్‌పై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఓ ఉగ్రవాదికి విషయంలోనే న్యాయం ఎలా ఉంటుందో భారత్‌ చూపించింది, కసబ్‌కు న్యాయ సహాయంతో పాటు ఎన్నో చేశారు కానీ చిన్మయ్‌ కృష్ణ ప్రభు విషయంలో ఆలా అలా జరగడంలేదు అన్నారు. చిన్మయ్‌ కృష్ణ ప్రభు విషయంలో సెక్యులరిస్టులు మానవ హక్కుల చాంపియన్లు ఏమైపోయారు అంటూ ప్రశ్నించారు పవన్. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో న్యాయమా అంటూ అడిగారు. చిన్మయ్‌ కృష్ణ కోసం మాట్లాడాల్సిన సమయం ఇది అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *