Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వెళ్లారు. ఇక్రిశాట్లోని ఐఎస్‌హెచ్ ను ఆయన సందర్శించారు. తన కుమారుడి అడ్మిషన్ కోసం పవన్ వెళ్లినట్లు సమాచారం. సంబంధిత వర్గాలు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది.