Anaganaga

Anaganaga: సుమంత్ ‘అనగనగా’కు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా!

Anaganaga:  సుమంత్ హీరోగా రూపొందిన ‘అనగనగా’ చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు అందుకుంది. “సుమంత్ కి మరియు టీమ్‌కి అభినందనలు, ఈ చిత్రం నా ప్రేమను పొందింది” అని ఆయన X లో ట్వీట్ చేశారు.మహేష్ ట్వీట్ కి సుమంత్ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి సంచలన అప్డేట్?

Anaganaga: ‘అనగనగా’ తన సహజమైన కథనం, హార్ట్ టచింగ్ దృశ్యాలు, సుమంత్ నటనతో పాటు బృందం యొక్క అద్భుత కృషితో ఆకట్టుకుంటోంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, కథనం కలిసి ఈ చిత్రాన్ని ఒక భావోద్వేగ ప్రయాణంగా మార్చాయి. సుమంత్ నటనా నైపుణ్యం, నాయకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మహేష్ బాబు లాంటి స్టార్ ఈ చిత్రాన్ని ప్రశంసించడం దాని నాణ్యతకు నిదర్శనం. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Thandel: శివ తత్త్వాన్ని తెలియచెప్పిన ‘తండేల్’ గీతం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *