Legally Veer

Legally Veer: రియల్ కోర్ట్ డ్రామాగా లీగల్లీ వీర్

Legally Veer: వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో పోషించిన సినిమా ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శాంతమ్మ మలికిరెడ్డి దీనిని నిర్మించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఫ్రీరిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఎటువంటి సినిమా మేకింగ్ ఎక్స్ పీరియన్స్ లేకపోయినా… లీగల్ లాయర్ గా ఉన్న అనుభవంతో ఈ పాత్ర చేశానని, తెలుగులో ఇలాంటి సినిమాలు పెద్దగా రాలేదని వీర్ రెడ్డి అన్నారు.

ఇది కూడా చుడండి: E Sala cup namde: ఈ సాలా కప్ నామ్దే అంటున్న అభిమానులు! మరి ఈ జట్టు తో సాధ్యమేనా

Legally Veer: రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో ఇందులో చూపించామని దర్శకుడు రవి చెప్పాడు. ఈ మూవీ టీజర్ కు మంచి బజ్ వచ్చిందని, దీనిని 70 థియేటర్లలో విడుదల చేస్తున్నామని పంపిణీదారుడు విశ్వనాథ్ చౌదరి తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో కీలకమైనదని, ఆ అంశం మీద చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయని, తమదీ ఆ కోవకు చెందిన సినిమానే అని నిర్మాత శాంతమ్మ మలికిరెడ్డి చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prashanth Neel - Prasanth Varma: నిన్న ప్రశాంత్ నీల్... ఇవాళ ప్రశాంత్ వర్మ... ఎందుకిలా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *