health tips

Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ తాగడం వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా ప్రమాదమా..?

Health Tips: ప్రెగ్నెన్సీ టైం లో కాఫీ తాగడం వల్ల బిడ్డ ఎదుగుదల పైన ఏదైనా ప్రభావం ఉంటుందా అని రీసెంట్ గ రీసెర్చ్ చేశారు. అందులో ఎం కన్నుకున్నారో ఇపుడు తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. చాలా మందికి కాఫీ తోనే వల్ల రోజుని ప్రారంభిస్తారు. పనిలో కొంచం ఒత్తిడి లేదా అలసిపోయినా కాఫీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది అని నమ్ముతారు.

కానీ గర్భధారణ సమయంలో కాఫీ తాగడంపై చాలా అనుమానాలే వున్నాయి. కాఫీ తాగడం పిల్లల అభివృద్ధి ఇంకా బరువు తక్కువగా పుడుతుందని ఆందోళన చెందుతారు.

Health Tips: కాఫీలోని కెఫిన్ శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకుంటారు. అందువల్ల గర్భిణీలు కాఫీకి దూరంగా ఉండాలని చెబుతారు. ఈ కారణంగా, కాఫీని ఎక్కువగా ఇష్టపడే మహిళలు గర్భధారణ సమయంలో కాఫీకి దూరంగా ఉంటారు.

Health Tips: ప్రెగ్నెన్సీ టైం లో మీరు నిజంగా కాఫీ తాగకూడదా? కాఫీ తాగడం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందా? ఈ విషయాలపై తాజాగా చేసిన రీసెర్చ్ లో ఏమి కనుకున్నారో తెలుసుకుందాం

రీసెర్చ్ లో తెలిసింది ఇది: రీసెంట్ రీసెర్చ్…ఇన్ సైకలాజికల్ మెడిసిన్ గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల ప్రమాదం లేదు అని తెలిసింది. కాఫీ తాగడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి పైన ప్రభావం ఉండదు అని కనుగొన్నారు. ఆస్ట్రేలియా ‘ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్’ డా. గన్-హెలెన్ మోయెన్ గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల తక్కువ బరువుతో పుట్టే పిల్లలు మరియు గర్భస్రావాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు.

Health Tips: ఈ రీసెర్చ్ కోసం 10 వేల కుటుంబాల నుండి డేటా తీసుకున్నారు. ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ టైం లో కాఫీ తాగడం కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే గర్భిణులు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాఫీని కూడా తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

Note: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం.. సలహాలు మీ సమాచారం కోసం మాత్రమే. మేము శాస్త్రీయ పరిశోధన, అధ్యయనాలు, వైద్య.. ఆరోగ్య నిపుణుల సలహా ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాము. కానీ, వీటిని పాటించే ముందు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని గట్టిగా సూచిస్తున్నాం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Face Glow: మీ ముఖంలో కొత్త మెరుపు రావాలంటే ఈ చిట్కాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *