Beggar

Beggar: బెగ్గర్‌: పూరి కెరీర్‌లో ఓ మైలురాయి?

Beggar: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల తర్వాత కొత్త ప్రయోగంతో వస్తున్న ఆయన, విజయ్ సేతుపతి హీరోగా ‘బెగ్గర్’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూరి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుందని టాక్. ఇప్పటివరకూ ఆయన రాసిన స్క్రిప్ట్‌లకు భిన్నంగా, పవర్‌ఫుల్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Also Read: The RajaSaab Teaser: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ వచ్చేసింది..ఫ్యాన్స్ కు పూనకాలే

Beggar: విజయ్ సేతుపతి పాత్రలో మూడు విభిన్న కోణాలు ఆకట్టుకోనున్నాయట. డబుల్ ఇస్మార్ట్‌లో రామ్ పోతినేనితో ఆశించిన ఫలితం రాకపోయినా, ఈసారి పూరి సరికొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ సేతుపతి నటన, పూరి మార్క్ దర్శకత్వం ఈ చిత్రాన్ని ఎలాంటి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vishvambhara: "విశ్వంభర" నుంచి తొలి పాట వచ్చేస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *