Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఈ రోజు ఉదయం భయంకర ఘటన జరిగింది. స్టేడియం పక్కనే పార్క్ చేసి ఉంచిన ఒక ఎలెక్ట్రిక్ వాహనం (EV కార్) అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.
ప్రాంతీయ సమాచారం ప్రకారం —
కారు పార్క్ చేసి కొద్దిసేపటికే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటలు కొన్ని క్షణాల్లోనే వాహనాన్ని చుట్టుముట్టాయి ఫైర్ సిబ్బంది చేరుకునేలోపే కారు పూర్తిగా తగలబడిపోయింది
ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టత వచ్చినప్పటికీ, మంటలు ఎందుకు చెలరేగాయనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది మరోసారి EV వాహనాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
