Gold rate: మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తులం బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,505వద్ద ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో తులం రూ. 71,400కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 78,500వద్ద ట్రడేవుతోంది. దేశ రాధాని ఢిల్లీలోనైూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 655గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేల 700గా ఉంది.
ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 99,400 గా నమోదు అయింది.