Gang Rape: రోజు రోజుకి హైదరాబాద్ పరువు తీస్తున్న జనాలు.. అసలు ఏం జరిగింది ఎందుకు ఇది అంతా అంటార హైదరాబాద్ నగరంలో ఇంకో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు కలిసి విదేశీ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు.
వివరాల్లోకి వెళితే
జర్మనీకి చెందిన అమ్మాయి ఆమె హైదరాబాద్ చూడడానికి వచ్చింది. మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురుచూస్తుంది. దింతో అటుగా వెళ్తున్న యువకులు లిఫ్ట్ ఇష్టం అని చేపి ఆమెని బండి లో ఎక్కించుకున్నారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ విదేశీ యువతిని బెదిరించి ఆమె పైన లైంగిక దాడి చేశారు.
బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం తన పైన ముగ్గురు లైంగిక దాడికి పాల్పడరు అని చెప్పారు. దింతో కేసు ఫైల్ చేసిన పోలీస్ లు దర్యాప్తు మొదలు పెట్టారు.ఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ చెక్ చేస్తున్నారు. వీలైన త్వరగా నిందితులను పట్టుకుంటాం అని పోలీస్ లు చెపుతున్నారు
ఇది కూడా చదవండి: Coconut Water: ఈ వేసవిలో కొబ్బరి నీళ్ల షర్బత్‌తో డీహైడ్రేషన్‌కు చెక్


