Game Changer Twitter Review

Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Game Changer Twitter Review: గ్లోబ‌ల్ స్టార్, మెగా పవర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం విడుదలకు సిద్దమైంది. అంజలి, కియారా అద్వాణీ, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల అయింది. సినిమా చూసిన వారు తమ అభిప్రాలు ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prabhas Hombale Films: ప్రభాస్ తో హోంబాలే 4వ సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *