Crime News:కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నది.
Crime News:జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్‌గౌడ్, తిమ్మారెడ్డికి చెందిన నవీన్, సోమర్‌పేటకు చెందిన హర్ష అనే ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వారిలో మధుకర్‌గౌడ్ మృతదేహం లభ్యమైంది. నవీన్, హర్ష ఆచూకీ కోసం గత ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.