Short News

Short News: పర్యావరణ దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు,పవన్

Short News: పర్యావరణ దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు,పవన్.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

అమరావతిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..
ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజధాని అమరావతి రైతులు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mumbai Tourist Places: ముంబైలో ఈ ప్రదేశాలు తప్పకుండా చూడండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *