Punjab: పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. దాసుహా-హాజీపూర్ రోడ్డు మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
మరింత Punjab: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా, 10 మంది మృతి!Category: News
Ponguleti srinivas: బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసింది..
Ponguleti srinivas: గత ప్రభుత్వ పాలనపై రాష్ట్ర మంత్రి పొంగులేటి
మరింత Ponguleti srinivas: బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసింది..Mobile Recharge: మొబైల్ రీఛార్జీలపై మళ్లీ భారం.. 10-12శాతం పెరిగే అవకాశం..!
Mobile Recharge: మొబైల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఇది నిజంగా ఆందోళన కలిగించే వార్త. గత ఏడాది భారీగా పెంచిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను దేశీయ టెలికాం కంపెనీలు మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
మరింత Mobile Recharge: మొబైల్ రీఛార్జీలపై మళ్లీ భారం.. 10-12శాతం పెరిగే అవకాశం..!Shubman Gill: వాళ్లు పేరు మరిచిపోయారు.. మ్యాచ్ ను గెలిపించి హీరో అయ్యాడు!
Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 58 ఏళ్ల చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇది.
మరింత Shubman Gill: వాళ్లు పేరు మరిచిపోయారు.. మ్యాచ్ ను గెలిపించి హీరో అయ్యాడు!Land Registration: రూ.100 కడితే చాలు వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్
Land Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఎంతో ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం పెద్ద పెద్ద కార్యాలయాలు తిరగాల్సిన అవసరం లేదు.
మరింత Land Registration: రూ.100 కడితే చాలు వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్Vemulawada: “మతి ఉండే నా తలరాత ఇలా రాశావా?” దేవుడికి లేఖ రాసి ఓ యువకుడి ఆత్మహత్య
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరింత Vemulawada: “మతి ఉండే నా తలరాత ఇలా రాశావా?” దేవుడికి లేఖ రాసి ఓ యువకుడి ఆత్మహత్యVaibhav Suryavanshi: నెక్ట్స్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేస్తా.. వైభవ్ సూర్యవంశీ ప్రమాణం
Vaibhav Suryavanshi: 14 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి 35 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే సూపర్ స్టార్.
మరింత Vaibhav Suryavanshi: నెక్ట్స్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేస్తా.. వైభవ్ సూర్యవంశీ ప్రమాణంNara Lokesh: 2019 ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది..
Nara Lokesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో భాగంగా ఓ పాఠశాల ప్రారంభించారు. మున్సిపల్ హైస్కూల్‌ను కొత్తగా తీర్చిదిద్దారు.
మరింత Nara Lokesh: 2019 ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది..Revanth Reddy: అమ్మ పేరుతో మొక్క నాటండి, పిల్లల పేరుతో మొక్కలు పెంచండి.. వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు.
మరింత Revanth Reddy: అమ్మ పేరుతో మొక్క నాటండి, పిల్లల పేరుతో మొక్కలు పెంచండి.. వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డిBetting Suicide: బెట్టింగ్ కి బానిస.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Betting Suicide: హైదరాబాద్ మధురానగర్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెట్టింగ్ అడిక్షన్‌తో ప్రాణాలు కోల్పోయాడు.
మరింత Betting Suicide: బెట్టింగ్ కి బానిస.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య