Vizag

Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్‌’ పోర్టుల సదస్సు

Vizag: బంగాళాఖాతం పరిసర దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) లో భాగంగా రెండవ పోర్టుల సదస్సు విశాఖపట్నంలో ప్రారంభమైంది.

మరింత Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్‌’ పోర్టుల సదస్సు
Kcr

Kcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?

Kcr: హైదరాబాద్‌ నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు  సోమవారం (జులై 14) భేటీ అయ్యారు

మరింత Kcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?
Earthquake

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం ఉదయం తనింబర్ ఐలాండ్స్ ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని అమెరికా భూకంప పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది.

మరింత Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం
Crime News

Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

Crime News: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగిపై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం
Nipah Virus

Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్‌

Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద అప్రమత్తమైంది.

మరింత Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్‌
Dengue Vaccine

Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే

Dengue Vaccine: భారత దేశంలో డెంగ్యూ వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతీ ఏడాది వేలాదిమంది ఈ వ్యాధికి గురవుతున్నారు.

మరింత Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే
Government Should React

Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్‌ ‘నిరసనలు’

Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్‌ ‘నిరసనలు’

మరింత Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్‌ ‘నిరసనలు’
Jubilee Hills By-Elections

Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?

Jubilee Hills By-Elections: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరింత Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?
Shubhanshu Shukla

Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లి

Shubhanshu Shukla: భారతదేశానికి మరో గర్వకారణమైన ఘట్టం సమీపించింది. భారత అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రేపు (జూలై 15) భూమికి తిరిగి రానున్నారు.

మరింత Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లి