Trump-Modi

Trump-Modi: డొనాల్డ్‌ ట్రంప్ ను వెనక్కి నెట్టిన మోదీ.. టాప్ లో భారత ప్రధాని!

Trump-Modi: మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు.

మరింత Trump-Modi: డొనాల్డ్‌ ట్రంప్ ను వెనక్కి నెట్టిన మోదీ.. టాప్ లో భారత ప్రధాని!
UPI New Rules

UPI New Rules: ఆటో పే ఆ టైం లో పనిచేయదు.. ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్‌

UPI New Rules: డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ సేవలపై కొత్త నిబంధనలు అమలు చేయబోతోంది.

మరింత UPI New Rules: ఆటో పే ఆ టైం లో పనిచేయదు.. ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్‌
Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: నేడు గోవా కి నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

Ashok Gajapathi Raju: సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరింత Ashok Gajapathi Raju: నేడు గోవా కి నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
Padi Kaushik Reddy

Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

మరింత Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
Chandrababu

Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు.

మరింత Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు
Varun Tej

Varun Tej: కన్ ఫ్యూజన్ లో వరుణ్ తేజ్.. పుట్టబోయే బేబీ కోసం..

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. 2023 నవంబరులో తన ప్రేయసి, నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న వరుణ్, ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు.

మరింత Varun Tej: కన్ ఫ్యూజన్ లో వరుణ్ తేజ్.. పుట్టబోయే బేబీ కోసం..
Tirumala

Tirumala: తృటిలో తప్పిన ప్రమాదం.. బైక్ పై దూకిన చిరుత..

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. అలిపిరి-ఎస్వీ పార్క్‌ జూ రోడ్డులో బైకర్లపై చిరుత దాడి యత్నం తాజా ఉదంతం.

మరింత Tirumala: తృటిలో తప్పిన ప్రమాదం.. బైక్ పై దూకిన చిరుత..
Investopia Global Summit 2025

Investopia Global Summit 2025: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు.

Investopia Global Summit 2025: తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

మరింత Investopia Global Summit 2025: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు.
Road Accident

Road Accident: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి!

Road Accident: హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మరింత Road Accident: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి!