Yellampalli Project

Yellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభం

Yellampalli Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోత చేసే పనులు మొదలయ్యాయి.

మరింత Yellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభం
Modi Trump Meeting

Modi Trump Meeting: ట్రంప్ ను కలవనున్న మోదీ..?

Modi Trump Meeting: వచ్చే నెల(సెప్టెంబర్‌)లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత Modi Trump Meeting: ట్రంప్ ను కలవనున్న మోదీ..?
Harish Rao

Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం

Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతులను చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు.

మరింత Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం
AP News

AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం

AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం

మరింత AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం
Hindu Temples

Hindu Temples: అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి..

Hindu Temples: అమెరికాలో వేర్పాటువాదులు మళ్లీ అల్లర్లు సృష్టించారు. ఇండియానా రాష్ట్రం, జాన్సన్‌ కౌంటీలో ఉన్న అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ దేవాలయం (BAPS Temple)పై ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు దాడి చేశారు.

మరింత Hindu Temples: అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి..
SC on Stray Dogs

Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలు

Supreme Court: ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ NCR ప్రాంతంలోని అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది.

మరింత Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలు
Viral News

Viral News: ఇదేంట్రా బాబు.. కర్రీపఫ్‌లో పాము పిల్ల… ఒళ్లు గగుర్పొడిచే సంఘటన

Viral News: మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

మరింత Viral News: ఇదేంట్రా బాబు.. కర్రీపఫ్‌లో పాము పిల్ల… ఒళ్లు గగుర్పొడిచే సంఘటన
Putin-kim

Putin-kim: ట్రంప్-పుతిన్ భేటీకి ముందు కిమ్‌తో పుతిన్ ఫోన్ సంభాషణ: శాంతి చర్చలపై ఉత్కంఠ

Putin-kim: ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరింత Putin-kim: ట్రంప్-పుతిన్ భేటీకి ముందు కిమ్‌తో పుతిన్ ఫోన్ సంభాషణ: శాంతి చర్చలపై ఉత్కంఠ
Mahaa Vamsi

Mahaa Vamsi: అడ్డంగా దొరికిపోయిన జగన్..బాగోతం బయటపెట్టిన SIT..

Mahaa Vamsi: అడ్డంగా దొరికిపోయిన జగన్..బాగోతం బయటపెట్టిన SIT..

మరింత Mahaa Vamsi: అడ్డంగా దొరికిపోయిన జగన్..బాగోతం బయటపెట్టిన SIT..