Minister prasad: అడవి పందులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఫిర్యాదు చేసిన గ్రామస్తులకు కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేరళలోని పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి…
మరింత Minister prasad: పందులు తినేందుకు పర్మిషన్ ఇవ్వాలిCategory: News
Medak: సెల్యూట్ పోలీసన్న! మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మెదక్ పోలీస్
Medak: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని గుర్తు చేసేలా మారింది. జ్యోతి అనే మహిళ వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురై, ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఈ చర్యను గమనించిన…
మరింత Medak: సెల్యూట్ పోలీసన్న! మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మెదక్ పోలీస్DK Shivakumar: ‘నా తలరాత నాకు తెలుసు, తొందరేం లేదు’.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి (Dy.CM) డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి తోసిపుచ్చారు.
మరింత DK Shivakumar: ‘నా తలరాత నాకు తెలుసు, తొందరేం లేదు’.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలుKrishnaiah: అక్టోబర్ 14న తెలంగాణ బంద్
Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేకు నిరసనగా, అక్టోబర్ 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన హైదరాబాద్‌లోని…
మరింత Krishnaiah: అక్టోబర్ 14న తెలంగాణ బంద్Deputy CM Pawan Kalyan: కాలుష్య నియంత్రణపై పవన్ కల్యాణ్ సమీక్ష
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్..
మరింత Deputy CM Pawan Kalyan: కాలుష్య నియంత్రణపై పవన్ కల్యాణ్ సమీక్షCm revanth: ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయలి
Cm revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐ హబ్ (AI Hub), టీ-స్క్వేర్ ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం అధికారులు, సాంకేతిక నిపుణులతో పలు సూచనలు చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి టీ-స్క్వేర్ పనులు…
మరింత Cm revanth: ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయలిAnita: విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాం
Anita: చిత్తూరు జిల్లా దేవళంపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, “విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాం” అని స్పష్టం చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అభివృద్ధి…
మరింత Anita: విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాంHyderabad: గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ
Hyderabad: గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలుమార్లు…
మరింత Hyderabad: గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బహిరంగ లేఖChittoor: చిత్తూరు జిల్లా వాళ్లు ఈ ప్లేస్ కి వెళ్ళకండి
Chittoor: చిత్తూరు జిల్లా శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జలాశయానికి వరద…
మరింత Chittoor: చిత్తూరు జిల్లా వాళ్లు ఈ ప్లేస్ కి వెళ్ళకండిSrikanth bharat: జాతిపితపై వ్యాఖ్యల వివాదం తీవ్రం – శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు డిమాండ్
Srikanth bharat: జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సదరు నటుడిపై దేశద్రోహం కేసు…
మరింత Srikanth bharat: జాతిపితపై వ్యాఖ్యల వివాదం తీవ్రం – శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు డిమాండ్