Nasa Artemis 2: నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి సమీపానికి నలుగురు వ్యోమగాములు వెళ్తున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ అంతరిక్ష యాత్ర భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి కీలక ఆధారంగా నిలవనుంది.
మరింత Nasa Artemis 2: 53 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు.. నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతం!Category: News
Amaravati Bill In Rajya Sabha: రాజ్యసభకు చేరిన బిల్లు.. నేడు పార్లమెంటులో కీలక చర్చ!
Amaravati Bill In Rajya Sabha: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మధ్యాహ్నం 1 గంట నుండి గంటపాటు చర్చ సాగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతి నిర్మాణానికి చట్టపరమైన రక్షణ మరియు ఆర్థిక సాయం మరింత సులభతరం కానుంది.
మరింత Amaravati Bill In Rajya Sabha: రాజ్యసభకు చేరిన బిల్లు.. నేడు పార్లమెంటులో కీలక చర్చ!Ram Charan: రామ్ చరణ్ నోటి నుండి పెద్ది రిలీజ్ డేట్..!ఎప్పుడంటే..?..
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30న సినిమా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, పరీక్షల తర్వాత అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మరింత Ram Charan: రామ్ చరణ్ నోటి నుండి పెద్ది రిలీజ్ డేట్..!ఎప్పుడంటే..?..Chandrababu Naidu: అమరావతిని ఎవరూ తాకలేరు.. ఏపీకి ఏకైక రాజధాని ఇదే
Chandrababu Naidu: అమరావతిని ఎవరూ తాకలేరు.. ఏపీకి ఏకైక రాజధాని ఇదే
మరింత Chandrababu Naidu: అమరావతిని ఎవరూ తాకలేరు.. ఏపీకి ఏకైక రాజధాని ఇదేKishan Reddy: అమరావతికి కిషన్ రెడ్డి మద్దతు.. రాజధానిగా చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్
Kishan Reddy: అమరావతికి కిషన్ రెడ్డి మద్దతు.. రాజధానిగా చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్
మరింత Kishan Reddy: అమరావతికి కిషన్ రెడ్డి మద్దతు.. రాజధానిగా చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్Nara Lokesh: అమరావతి విజయం.. ఏపీ ప్రగతికి ఇక తిరుగులేదు
Nara Lokesh: అమరావతి విజయం.. ఏపీ ప్రగతికి ఇక తిరుగులేదు
మరింత Nara Lokesh: అమరావతి విజయం.. ఏపీ ప్రగతికి ఇక తిరుగులేదుCapital Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Capital Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మరింత Capital Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదంPawan Kalyan: నేతన్నలకు పవన్ కళ్యాణ్ తీపి కబురు: నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు!
Pawan Kalyan: నేతన్నలకు పవన్ కళ్యాణ్ తీపి కబురు: నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు!
మరింత Pawan Kalyan: నేతన్నలకు పవన్ కళ్యాణ్ తీపి కబురు: నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు!Purandeswari: అమరావతి రైతుల త్యాగం అమోఘం.. వైసీపీ అవివేక నిర్ణయాల వల్లే రాజధాని నాశనం..
Purandeswari: లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బిజెపి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని అమరావతి ప్రాముఖ్యతను ఇంకా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
మరింత Purandeswari: అమరావతి రైతుల త్యాగం అమోఘం.. వైసీపీ అవివేక నిర్ణయాల వల్లే రాజధాని నాశనం..C. M. Ramesh: అమరావతిని ఎవరూ కదల్చలేరు.. జగన్ ఇక మూడు ముక్కలాట ఆడలేరు
C. M. Ramesh: లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ సి.ఎం. రమేష్ పాల్గొని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.
మరింత C. M. Ramesh: అమరావతిని ఎవరూ కదల్చలేరు.. జగన్ ఇక మూడు ముక్కలాట ఆడలేరు