Goa: గోవాలో శనివారం అర్ధరాత్రి ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 23 మంది మరణించారు.
మరింత Goa: గోవాలో ఘోర అగ్ని ప్రమాదం: సిలిండర్ పేలి 25 మంది మృతిCategory: News
Cricket: సిరీస్ గెలిచిన భారత్..
Cricket: భారత్ సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యాన్ని వెంటాడిన టీమ్ ఇండియా కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇంకా 61 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఆధిపత్యం పూర్తిగా…
మరింత Cricket: సిరీస్ గెలిచిన భారత్..Cricket: సెంచరీ చేసిన జైష్వాల్
Cricket: విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్ యాషస్వి జైస్వాల్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. 111 బంతుల్లో అద్భుతంగా ఆడి మూడు అంకెల స్కోర్‌ను అందుకున్న జైస్వాల్ భారత్‌కు బలమైన ఆరంభాన్ని అందించాడు. అతని…
మరింత Cricket: సెంచరీ చేసిన జైష్వాల్Dogs: తాతా మనవడిని కొరికి చంపిన పెంపుడు కుక్క
Dogs ‘ టెన్నెస్సీ రాష్ట్రంలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పెంచుకున్న ఏడు పిట్‌బుల్ కుక్కలు దాడి చేయడంతో తాత, మూడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయారు. టుల్లాహోమా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. …
మరింత Dogs: తాతా మనవడిని కొరికి చంపిన పెంపుడు కుక్కYs Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు
Ys Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలపై ఒక్క మాటా మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్ర…
మరింత Ys Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారుOmar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉంది
Omar Abdullah: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ఇండియా’ ప్రతిపక్ష కూటమిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కూటమి వెంటిలేటర్‌పై ఉన్న పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మళ్లీ ఎన్డీయే వైపు నెట్టేసింది…
మరింత Omar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉందిBr naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..
Br naidu: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో…
మరింత Br naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..Bhatti vikramarka: ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తాం
Bhatti vikramarka: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక కార్యక్రమమని తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ద్వారా…
మరింత Bhatti vikramarka: ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తాంNetflix: 7 లక్షల కోట్ల డీల్ ఓకే చేసిన Netflix
Netflix: ఓటీటీ రంగంలో సంచలనాత్మక పరిణామంగా నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను కొనుగోలు చేసే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సుమారు 82.7 బిలియన్ డాలర్లు (రూ. 7.43 లక్షల కోట్లు) విలువైన ఈ డీల్, ప్రపంచ వినోద పరిశ్రమ చరిత్రలోనే…
మరింత Netflix: 7 లక్షల కోట్ల డీల్ ఓకే చేసిన NetflixDelhi: విమాన టికెట్ ధర 7500 .. ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Delhi: దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా గరిష్ఠ పరిమితులను నిర్ణయించింది. దేశంలో విమాన ప్రయాణ ఖర్చులు నియంత్రణలో ఉండేలా ఈ టారిఫ్ క్యాప్‌లను అమలు చేయనున్నట్లు తెలిపింది. మార్గ దూరాన్ని బట్టి చార్జీల గరిష్ఠ పరిమితులను విధిస్తూ…
మరింత Delhi: విమాన టికెట్ ధర 7500 .. ఫిక్స్ చేసిన ప్రభుత్వం
