North Korea: పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా తన థాడ్ క్షిపణి వ్యవస్థలను దక్షిణ కొరియా నుండి తరలిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉత్తర కొరియా అదిరిపోయేలా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాలను పర్యవేక్షించి, తన సైనిక పటిమను చాటారు.
మరింత North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!Category: News
Shiv Pratap Shukla: ఇవాళ తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం
Shiv Pratap Shukla: నేడు తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన తొలి ప్రసంగం చేయనున్నారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
మరింత Shiv Pratap Shukla: ఇవాళ తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారంAneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?
‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా దివంగత నటి మధుబాల బయోపిక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అనీత్ ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
మరింత Aneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?Annadata Sukhibhava: ఎల్లుండి ఖాతాల్లో రూ. 6,000 జమ.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!
Annadata Sukhibhava: ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు. పీఎం కిసాన్ రూ. 2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 ఏపీ రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తం 46.80 లక్షల మంది రైతులకు రూ. 2,808 కోట్ల లబ్ధి చేకూరనుంది.
మరింత Annadata Sukhibhava: ఎల్లుండి ఖాతాల్లో రూ. 6,000 జమ.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!Nadendla Manohar: ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా
Nadendla Manohar: ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా
మరింత Nadendla Manohar: ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసాGas Cylinder: గ్యాస్ సబ్సిడీ కావాలా?.. అయితే వెంటనే e-KYC పూర్తి చేయండి.. పెరిగిన కొత్త ధరలు ఇవే!
Gas Cylinder: గ్యాస్ సబ్సిడీ కావాలా?.. అయితే వెంటనే e-KYC పూర్తి చేయండి.. పెరిగిన కొత్త ధరలు ఇవే!
మరింత Gas Cylinder: గ్యాస్ సబ్సిడీ కావాలా?.. అయితే వెంటనే e-KYC పూర్తి చేయండి.. పెరిగిన కొత్త ధరలు ఇవే!Sri Kala Sudha: శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు.. ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్
Sri Kala Sudha: శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు.. ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్
మరింత Sri Kala Sudha: శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు.. ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్LPG Gas: ముంచుకొస్తున్న గ్యాస్ గండం.. రంగంలోకి దిగిన కేంద్రం.. సామాన్యుడికి ఊరట కలిగేనా?
LPG Gas: ముంచుకొస్తున్న గ్యాస్ గండం.. రంగంలోకి దిగిన కేంద్రం.. సామాన్యుడికి ఊరట కలిగేనా?
మరింత LPG Gas: ముంచుకొస్తున్న గ్యాస్ గండం.. రంగంలోకి దిగిన కేంద్రం.. సామాన్యుడికి ఊరట కలిగేనా?Watermelon: ఎండల నుంచి ఉపశమనం కావాలా?.. అయితే పుచ్చకాయ గురించి ఇది తెలుసుకోండి!
Watermelon: ఎండల నుంచి ఉపశమనం కావాలా?.. అయితే పుచ్చకాయ గురించి ఇది తెలుసుకోండి!
మరింత Watermelon: ఎండల నుంచి ఉపశమనం కావాలా?.. అయితే పుచ్చకాయ గురించి ఇది తెలుసుకోండి!Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ.. సుప్రీం మెట్లెక్కిన ప్రభాకర్ రావు.. దక్కిన ఊరట.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ.. సుప్రీం మెట్లెక్కిన ప్రభాకర్ రావు.. దక్కిన ఊరట.
మరింత Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ.. సుప్రీం మెట్లెక్కిన ప్రభాకర్ రావు.. దక్కిన ఊరట.