Chahal

Chahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్

Chahal: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విషయంలో తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణల గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

మరింత Chahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్
WCL 2025

WCL 2025: ఇండియన్ టీం కీలక నిర్ణయం.. వైరల్ అవుతున్న అఫ్రిది వ్యాఖ్యలు

WCL 2025: రల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భారత్‌–పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఒక్కసారి కాదు, రెండుసార్లు రద్దవడం కలకలం రేపుతోంది.

మరింత WCL 2025: ఇండియన్ టీం కీలక నిర్ణయం.. వైరల్ అవుతున్న అఫ్రిది వ్యాఖ్యలు
Cameron Green

Cameron Green: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్

Cameron Green: ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత Cameron Green: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్
KKR

KKRకు బిగ్ షాక్ .. హెడ్ కోచ్ రాజీనామా

KKR: మూడుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) IPL 2026 సీజన్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

మరింత KKRకు బిగ్ షాక్ .. హెడ్ కోచ్ రాజీనామా
Australia Cricket

Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం

Australia Cricket:  వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. జూలై 29, 2025న జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరింత Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం
Womens Chess World Cup

Womens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌: ఫిడే ప్రపంచకప్‌ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత

Womens Chess World Cup: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది! యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.

మరింత Womens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌: ఫిడే ప్రపంచకప్‌ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత
Shubman Gill

Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!

Shubman Gill: మాంచెస్టర్ టెస్ట్ ఐదవ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
Jasprit Bumrah

Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి

Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.

మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి

Test match: మాంచెస్టర్ టెస్ట్‌: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది

మాంచెస్టర్ టెస్ట్‌: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది

మరింత Test match: మాంచెస్టర్ టెస్ట్‌: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది
Joe Root

Joe Root: భారత్ పై సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్

Joe Root: భారత్ తో జరుగుతోన్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో ఇది అతనికి రెండో సెంచరీ.

మరింత Joe Root: భారత్ పై సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్