Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!
మరింత Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!Category: Slider
Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.
Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.
మరింత Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!
సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్ దాడిలో భారతీయులు మరణించలేదని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరణించిన ఇద్దరూ బంగ్లాదేశీయులేనని, ఒక భారతీయుడు మాత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంబసీ స్పష్టం చేసింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
మరింత Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేడు తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేడు తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేడు తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!
S. Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉందని, కానీ భారతీయుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని తెలిపారు. ఇంధన భద్రత కోసం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, చర్చల ద్వారానే శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.
మరింత S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం విజయ్ టీవీకే పార్టీ రాకతో ఆసక్తికరంగా మారింది. డీఎంకేను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో విజయ్ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు పాత రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన మరియు యువత మద్దతుతో అధికార పీఠమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
మరింత Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!
Tollywood: ‘మిరాయ్’ విజయంతో జోరు మీదున్న నటి రితికా నాయక్, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈమె, భవిష్యత్తులో బన్నీ సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.
మరింత Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?
Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ర్యాప్ స్టార్ బాలెన్ షా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 183 సీట్లతో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రాజకీయ ఎదుగుదల వెనుక అమెరికా భారీగా నిధులు ఖర్చు చేసిందని, యూత్ లీడర్లను తయారు చేసే ప్రోగ్రామ్ ద్వారా బాలెన్ షాకు మద్దతు ఇచ్చిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.
మరింత Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..
Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ లీజుల ముసుగులో ఆర్‌ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా లూటీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా లీజుల అమ్మకం, రూ. 100 కోట్ల కుంభకోణం మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది.
మరింత Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ. 92.30 వద్ద ఆల్-టైమ్ లోకు పడిపోయింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తరలింపు ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల పెట్రోల్ ధరలు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
మరింత Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?