Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?Category: Slider
Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!
Assembly Elections 2026: అసోం, కేరళ మరియు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మొదలైంది. అసోంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా, విపక్ష ఇండియా కూటమి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ భవిష్యత్తును తేల్చనున్నారు. ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
మరింత Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!
INCA: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి అవార్డులను ప్రకటించింది. తెలుగులో నాగ చైతన్య ఉత్తమ నటుడిగా, అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఏప్రిల్ 16న ముంబైలో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ ప్రముఖులందరూ ఒకే వేదికపై మెరవనున్నారు.
మరింత INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!TG High Court: ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు ఘాటు హెచ్చరిక!
TG High Court: ఫీజు బాకీల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ సిద్ధార్థ కాలేజీలో చదువు ఆపేసిన మురళీధర్ అనే విద్యార్థి సర్టిఫికెట్లను వెంటనే ఇచ్చేయాలని ఆదేశించింది. సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి అని, ఫీజుల కోసం వాటిని నిలిపివేయడం చట్టబద్ధం కాదని కోర్టు తేల్చి చెప్పింది.
మరింత TG High Court: ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు ఘాటు హెచ్చరిక!DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయం
DC vs GT: గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ (92), డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) పోరాడినా.. చివరి బంతికి కావాల్సిన 2 పరుగులు తీయలేక 1 పరుగు తేడాతో ఓడిపోయింది. రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ విజయానికి పునాది వేశాడు.
మరింత DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయంHoroscope Today: ఆ రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం తుల, మీన రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. మేష రాశి వారు వృత్తిలో రాణిస్తారు. అయితే కర్కాటక మరియు సింహ రాశి వారు కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకుని దైవ చింతనలో ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో మకర రాశి వారు జాగ్రత్త వహించాలి.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!Nara Lokesh: ‘మావిగన్’ పై తగ్గేదేలే అంటున్న జగన్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన లోకేశ్!
Nara Lokesh: ‘మావిగన్’ పై తగ్గేదేలే అంటున్న జగన్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన లోకేశ్!
మరింత Nara Lokesh: ‘మావిగన్’ పై తగ్గేదేలే అంటున్న జగన్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన లోకేశ్!Chandrababu Naidu: రాష్ట్రంలో రహదారుల విప్లవం.. ఆర్థిక కార్యకలాపాలే లక్ష్యంగా నిర్మాణాలు
Chandrababu Naidu: రాష్ట్రంలో రహదారుల విప్లవం.. ఆర్థిక కార్యకలాపాలే లక్ష్యంగా నిర్మాణాలు
మరింత Chandrababu Naidu: రాష్ట్రంలో రహదారుల విప్లవం.. ఆర్థిక కార్యకలాపాలే లక్ష్యంగా నిర్మాణాలుRam Mohan Naidu: ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
Ram Mohan Naidu: ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
మరింత Ram Mohan Naidu: ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!Kavitha: ప్రభుత్వానివి అబద్ధపు హామీలు.. విపక్షానివి నిద్రమత్తు చర్యలు
Kavitha: ప్రభుత్వానివి అబద్ధపు హామీలు.. విపక్షానివి నిద్రమత్తు చర్యలు
మరింత Kavitha: ప్రభుత్వానివి అబద్ధపు హామీలు.. విపక్షానివి నిద్రమత్తు చర్యలు