బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు. అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు…
మరింత దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!Category: Slider
Mahaa Vamsi Comment: ఒళ్లుదగ్గర పెట్టుకోండి! ఎమ్మెల్సీ దువ్వాడ..మాధురిలకు మహావంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Mahaa Vamsi Comment: నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్ . . మధురిలకు మహా వంశీ ఓపెన్ ఛాలెంజ్!
మరింత Mahaa Vamsi Comment: ఒళ్లుదగ్గర పెట్టుకోండి! ఎమ్మెల్సీ దువ్వాడ..మాధురిలకు మహావంశీ స్ట్రాంగ్ వార్నింగ్!Tamilnadu Train Accident: తమిళనాడులో రైలు ప్రమాదం.. గూడ్స్ ను ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!
Tamilnadu Train Accident: మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ (12578) తమిళనాడులో శుక్రవారం గూడ్స్ రైలును ఢీకొట్టింది.
మరింత Tamilnadu Train Accident: తమిళనాడులో రైలు ప్రమాదం.. గూడ్స్ ను ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!BAN vs IND T20: ఉప్పల్ T20కి టీమిండియాలో మార్పులు! ఆ ముగ్గురికీ ఛాన్స్ ఉంటుందా?
BAN vs IND T20: బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా లో భారీ మార్పులు జరగనున్నాయి.
మరింత BAN vs IND T20: ఉప్పల్ T20కి టీమిండియాలో మార్పులు! ఆ ముగ్గురికీ ఛాన్స్ ఉంటుందా?Trichy Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. గాలిలో 141 మంది ప్రాణాలు. .
Trichy Flight: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది.
మరింత Trichy Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. గాలిలో 141 మంది ప్రాణాలు. .ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీ
లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని…
మరింత ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీటెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..
Robotaxi: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన రోబో వ్యాన్, రోబో టాక్సీల మోడల్స్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘వీ రోబోట్’…
మరింత టెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్ హోమ్: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024 జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి…
మరింత జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతితొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి
ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 500కి…
మరింత తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది
Appudo Ippudo Eppudo Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ మూవీని దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆకట్టుకున్న రుక్మిణి వసంత్…
మరింత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది