MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Bhatti vikramarka: మైనారిటీ నేతను మంత్రివర్గంలోకి రానివ్వకుండా బీజేపీ కుట్ర

Bhatti vikramarka: క్రికెట్‌ దిగ్గజం అజారుద్దీన్‌కి మంత్రివర్గంలో చోటు కల్పించకూడదని లేఖలు రాయడం దారుణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్రంగా స్పందించారు. దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన అజారుద్దీన్ వంటి వ్యక్తిని కేబినెట్లోకి రానివ్వకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆయన…

మరింత Bhatti vikramarka: మైనారిటీ నేతను మంత్రివర్గంలోకి రానివ్వకుండా బీజేపీ కుట్ర

Breaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతం

Breaking: ముంబైలో చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రోహిత్‌ ఆర్య ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆడిషన్‌లు పేరుతో 20 మంది పిల్లలను అపహరించిన రోహిత్‌ను ముంబై పోలీసులు ఎదురుకాల్పుల్లో చంపారు. అదృష్టవశాత్తు, అపహరణకు గురైన చిన్నారులంతా క్షేమంగా ఉన్నారు.    

మరింత Breaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతం

Kavita: షాకింగ్ ఘటన.. హరీష్ రావు ఇంటికెళ్లిన కవిత

Kavita: మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణం నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీశ్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి దుఃఖంలో తాము భాగస్వాములమని కవిత తెలిపారు.…

మరింత Kavita: షాకింగ్ ఘటన.. హరీష్ రావు ఇంటికెళ్లిన కవిత

Kishan Reddy: జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయట్లేదు?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో AIMIM ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. AIMIM సాధారణంగా హైదరాబాద్‌కు చెందిన పలు నియోజకవర్గాల్లో బలంగా పోటీ చేస్తుంటే, జూబ్లీహిల్స్‌ వంటి కీలక సీటులో ఎందుకు దూరంగా ఉంటుందో ప్రజలకు…

మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయట్లేదు?

R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్య

R. Krishnaiah: బీసీల హక్కులు, రిజర్వేషన్లు కోసం జీవితాంతం పోరాడతానని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన చివరి కోరిక అని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఉద్యమం…

మరింత R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్య

Hyderabad: అజారుద్దీన్‌కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ…

మరింత Hyderabad: అజారుద్దీన్‌కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Ponnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరం

Ponnam Prabhakar: వర్షాల ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా భారీ…

మరింత Ponnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరం

Anagani satyaprasad: పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25 వేలు

Anagani satyaprasad: మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్‌ నష్టం, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అనగాని…

మరింత Anagani satyaprasad: పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25 వేలు
Only 2 New Districts in AP

Only 2 New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్టాండ్‌ మార్చుకుందా?

Only 2 New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్టాండ్‌ మార్చుకుందా?

మరింత Only 2 New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్టాండ్‌ మార్చుకుందా?