Rahul Gandhi: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. పెద్ద ఎత్తున భక్తులు ఒకేసారి తరలివచ్చడంతో ఏర్పడ్డ గందరగోళంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు,…
మరింత Rahul Gandhi: కాశీ బుగ్గ ఘటనపై రాహుల్ గాంధీ ఏమన్నారంటేCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Vizag: విశాఖలో కొనసాగుతున్న ఉద్రిక్తత
Vizag: విశాఖపట్నం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమతా కాలేజీ పరిసరాల్లో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద మరణం, అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోస్టుమార్టం పూర్తయినా కూడా…
మరింత Vizag: విశాఖలో కొనసాగుతున్న ఉద్రిక్తతCm revanth: రాజకీయ లాభం కోసం పీజేఆర్ కుటుంబం పై పోటీ చేశాడు..
Cm revanth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి బోరబండలో భారీగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని వివరించారు. రేవంత్…
మరింత Cm revanth: రాజకీయ లాభం కోసం పీజేఆర్ కుటుంబం పై పోటీ చేశాడు..KNL Adoni Dist Ashalu: ఆదోని వాసుల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లేదా..?
KNL Adoni Dist Ashalu: ఆదోని వాసుల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లేదా..?
మరింత KNL Adoni Dist Ashalu: ఆదోని వాసుల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లేదా..?Srikakulam collector: కాశీబుగ్గ గుడికి దేవాదాయకు సంబంధం లేదు..
Srikakulam collector: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయానికి దేవాదాయ శాఖతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల సొత్తు అని, ఒక వ్యక్తి స్వంత నిధులతోనే ఆలయాన్ని నిర్మించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం…
మరింత Srikakulam collector: కాశీబుగ్గ గుడికి దేవాదాయకు సంబంధం లేదు..Talasani srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం
Talasani srinivas: బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పదవీ స్వీకారం…
మరింత Talasani srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంSiddaramaiah: కర్ణాటకపై సవతి ప్రేమ చూపుతుంది
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషల ప్రభావంపై వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.…
మరింత Siddaramaiah: కర్ణాటకపై సవతి ప్రేమ చూపుతుందిJagga Reddy: ఖాతాలో ₹15 లక్షలు వేస్తానన్న మాట ఏమైంది?
Jagga Reddy : వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ…
మరింత Jagga Reddy: ఖాతాలో ₹15 లక్షలు వేస్తానన్న మాట ఏమైంది?Nandamuri Varasuralu: తేజస్విని స్క్రీన్ ప్రజెన్స్‌తో మర్మోగుతున్న సోషల్‌మీడియా
Nandamuri Varasuralu: తేజస్విని స్క్రీన్ ప్రజెన్స్‌తో మర్మోగుతున్న సోషల్‌మీడియా
మరింత Nandamuri Varasuralu: తేజస్విని స్క్రీన్ ప్రజెన్స్‌తో మర్మోగుతున్న సోషల్‌మీడియాAanam ramnarayan: కాశీబుగ్గ ఘటనపై మంత్రి ఆనం షాకింగ్ రియాక్షన్
Aanam ramnarayan: శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రాదని, అది పూర్తిగా ప్రైవేట్ ఆలయమని తెలిపారు. ఆలయ నిర్వాహకులు భద్రతా చర్యలను సక్రమంగా చేపట్టలేదని…
మరింత Aanam ramnarayan: కాశీబుగ్గ ఘటనపై మంత్రి ఆనం షాకింగ్ రియాక్షన్