Actress Kasturi: ప్రముఖ సినీ నటి, బిగ్ బాస్ 3 ఫేమ్ కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు.
మరింత Actress Kasturi: బీజేపీలో చేరిన అన్నమయ్య హీరోయిన్Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Narendra Modi: 103 నిమిషాల స్పీచ్.. రికార్డు సృష్టించిన మోదీ.. ఇందిరాగాంధీ ఔట్ !
Narendra Modi: న్యూఢిల్లీలో ఎర్రకోట వేదికగా జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 103 నిమిషాల ప్రసంగం చేశారు.
మరింత Narendra Modi: 103 నిమిషాల స్పీచ్.. రికార్డు సృష్టించిన మోదీ.. ఇందిరాగాంధీ ఔట్ !Jagga reddy: గాంధీ కుటుంబంపై బీజేపీ విమర్శలు విడ్డూరం
గాంధీ కుటుంబంపై బీజేపీ విమర్శలు విడ్డూరం
మరింత Jagga reddy: గాంధీ కుటుంబంపై బీజేపీ విమర్శలు విడ్డూరంAmaravati: ఏపీలో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఐదురకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబడింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో
మరింత Amaravati: ఏపీలో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంBalakrishna: నేను పూజారిని మాత్రమే
Balakrishna: “ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యం” అని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి
మరింత Balakrishna: నేను పూజారిని మాత్రమేKavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతల రద్దీ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తన కుమారుడిని అమెరికాలోని కాలేజీలో చేర్పించేందుకు త్వరలో బయలుదేరనున్న కవిత, ఆ ప్రయాణానికి ముందుగా కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం పొందేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. కాసేపట్లో మంత్రి కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. పార్టీ ప్రధాన నేతలు, కీలక కార్యకర్తలు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫామ్‌హౌస్‌కు వరుసగా వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
మరింత Kavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవితKodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు
Kodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు
మరింత Kodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలుMLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!
MLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!
మరింత MLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!Pulivendulalo Shivangulu: సీమ శివంగుల ధాటికి వైసీపీ విలవిల
Pulivendulalo Shivangulu: సీమ శివంగుల ధాటికి వైసీపీ విలవిల
మరింత Pulivendulalo Shivangulu: సీమ శివంగుల ధాటికి వైసీపీ విలవిలAlludu Adi Narayana Adurs: పులివెందుల అల్లుడు.. ఆది అదరగొట్టాడు!
Alludu Adi Narayana Adurs: పులివెందుల అల్లుడు.. ఆది అదరగొట్టాడు!
మరింత Alludu Adi Narayana Adurs: పులివెందుల అల్లుడు.. ఆది అదరగొట్టాడు!