Kavita: పాత ఉద్యమకారులంతా ఒక్కటైతే మన పవర్‌ను తెలంగాణ సమాజం గుర్తిస్తుందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు…
మరింత Kavita: పాత ఉద్యమకారులంతా ఏకం కావాలిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Lokesh OG Pawan DSC: సెప్టెంబర్ 25.. కూటమిలో రెండు పండుగలు..!
Lokesh OG Pawan DSC: సెప్టెంబర్ 25.. కూటమిలో రెండు పండుగలు..!
మరింత Lokesh OG Pawan DSC: సెప్టెంబర్ 25.. కూటమిలో రెండు పండుగలు..!MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEPawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అస్వస్థత
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఈరోజు ఆయనకు జ్వరం మరింతగా పెరగడంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు…
మరింత Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అస్వస్థతTrump: భారత్-పాక్ యుద్ధం నేనే ఆపా
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ప్రసంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాటల్లో: “భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపాను.” “గత తొమ్మిది నెలల్లో మొత్తం 7 యుద్ధాలను ఆపడానికి నేను ప్రయత్నించాను.”…
మరింత Trump: భారత్-పాక్ యుద్ధం నేనే ఆపాBreaking: ఏపీ హైకోర్టు: గ్రూప్-2 పరీక్షలపై మధ్యంతర ఆదేశాలు
Breaking: గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థుల పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇరువర్గాల (సెలెక్ట్ అయ్యిన, అవ్వని) పిటిషన్ల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. హైకోర్టు తుది తీర్పు…
మరింత Breaking: ఏపీ హైకోర్టు: గ్రూప్-2 పరీక్షలపై మధ్యంతర ఆదేశాలుHyderabad: హైకోర్టుకు స్మిత సబర్వాల్ ఏ కేసు తెలుసా?
Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా…
మరింత Hyderabad: హైకోర్టుకు స్మిత సబర్వాల్ ఏ కేసు తెలుసా?Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం
Harish Rao: రేషన్ డీలర్ల సమస్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం రేషన్ డీలర్లు ఆయనను కలిసి తమ గోడును వెల్లడించగా, ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై…
మరింత Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటంHyderabad: సిరిసిల్ల కలెక్టర్ కు డ్రెస్ సెన్స్ లేదు హైకోర్టు ఆగ్రహం
Hyderabad: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన డ్రెస్సింగ్ సెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, “కలెక్టర్‌ను చూసే భయంగా ఉంది. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారు?” అని…
మరింత Hyderabad: సిరిసిల్ల కలెక్టర్ కు డ్రెస్ సెన్స్ లేదు హైకోర్టు ఆగ్రహంKushboo: చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో ఖుష్బూ
Khushboo: సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ చార్మినార్ వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ…
మరింత Kushboo: చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో ఖుష్బూ