Hyderabad: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐడీ కార్డులతో కొందరు లోపలికి ప్రవేశించిన ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సచివాలయ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఐడీ కార్డుల మార్ఫింగ్‌ను పూర్తిగా…
మరింత Hyderabad: సెక్రటేరియట్ లో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఐడీలుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Demonte Colony 3: న్యూ ఇయర్ కానుకగా డీమాంటే కాలనీ 3 ఫస్ట్ లుక్
Demonte Colony 3: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘డీమాంటే కాలనీ’ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది.
మరింత Demonte Colony 3: న్యూ ఇయర్ కానుకగా డీమాంటే కాలనీ 3 ఫస్ట్ లుక్Asaduddin: భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు దిగజారకూడదు:
Asaduddin: భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత దిగజారకూడదని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వానికి బంగ్లాదేశ్ స్థిరమైన పరిస్థితి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలను…
మరింత Asaduddin: భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు దిగజారకూడదు:Ashwini vaishnav: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైలు
Ashwini vaishnav: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ స్లీపర్ వేరియంట్‌కు సంబంధించిన తొలి రూట్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అస్సాంలోని గువాహటి…
మరింత Ashwini vaishnav: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైలుMinister anagani satyaprasad: భూ సమస్యలకు చెక్..22 ఏ జాబితా నుంచి తొలగింపు
Minister anagani satyaprasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర శుభవార్త అందించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మరింత Minister anagani satyaprasad: భూ సమస్యలకు చెక్..22 ఏ జాబితా నుంచి తొలగింపుSwitzerland: స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం..!
Switzerland: ప్రపంచమంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోయిన వేళ, స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానాలో పెను విషాదం చోటుచేసుకుంది.
మరింత Switzerland: స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం..!CP sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి
Cp sajjanar: నూతన సంవత్సరాన్ని సేవా భావంతో ప్రారంభించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్…
మరింత CP sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలిVande Bharat Sleeper: పట్టాలెక్కనున్న తొలి ‘వందే భారత్ స్లీపర్’ ట్రైన్!
Vande Bharat Sleeper: భారత రైల్వేలో కొత్త శకం తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం..
మరింత Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న తొలి ‘వందే భారత్ స్లీపర్’ ట్రైన్!Spirit: స్పిరిట్: రూత్‌లెస్ కాప్ ప్రభాస్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల.. రూత్‌లెస్ పోలీస్ లుక్ అదిరింది
మరింత Spirit: స్పిరిట్: రూత్‌లెస్ కాప్ ప్రభాస్!Cigarette Prices: సిగరెట్, పాన్ మసాలాపై 40% జీఎస్టీ; ఫిబ్రవరి 1 నుంచి అమలు
Cigarette Prices: కొత్త ఏడాదిలో పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
మరింత Cigarette Prices: సిగరెట్, పాన్ మసాలాపై 40% జీఎస్టీ; ఫిబ్రవరి 1 నుంచి అమలు