Gold Price Today: బంగారం ధరల జోరు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి, బంగారం ధరలు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ధరల జోరు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి, బంగారం ధరలు ఇవే!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయంTrue Love: మెట్లపై నుంచి పడి భర్త మృతి.. తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య!
True Love: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్లపై నుండి పడి తలకు తీవ్ర గాయమైన భర్త నరేశ్ కోలుకోడని తెలిసి, భార్య మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నరేశ్ కూడా మరణించడంతో ఈ ప్రేమ జంట కథ విషాదాంతమైంది.
మరింత True Love: మెట్లపై నుంచి పడి భర్త మృతి.. తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య!AP News: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..
AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22ఏ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ‘స్వయంచాలక గుర్తింపు విధానాన్ని’ ప్రవేశపెట్టింది. దీని ద్వారా నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ప్రైవేట్ భూములను తొలగించి, భూ యజమానులకు పూర్తి హక్కులు కల్పించనున్నారు. గత ప్రభుత్వ సమస్యలన్నింటికీ ఇది శాశ్వత పరిష్కారంగా నిలవనుంది.
మరింత AP News: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..Adulterated Milk: రాజమండ్రి, కాకినాడలో కల్తీ పాలు.. నలుగురు మృతి.. 50 మందికి పైగా అస్వస్థత
Adulterated Milk: రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 50 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరింత Adulterated Milk: రాజమండ్రి, కాకినాడలో కల్తీ పాలు.. నలుగురు మృతి.. 50 మందికి పైగా అస్వస్థతPrabhas: డిజాస్టర్ ఇచ్చిన ఇంకో సినిమా ఇచ్చాడు.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్
Prabhas: ‘ది రాజా సాబ్’ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో నష్టపోయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఆదుకోవడానికి ప్రభాస్ మరో సినిమా చేసేందుకు అంగీకరించారు. నిర్మాతలకు అండగా నిలిచే ప్రభాస్ స్వభావాన్ని అభిమానులు సోషల్ మీడియాలో కొనిాడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, స్పిరిట్ వంటి భారీ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
మరింత Prabhas: డిజాస్టర్ ఇచ్చిన ఇంకో సినిమా ఇచ్చాడు.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!
T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగులు చేయగా, భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. బ్యాటర్లు సహనం కోల్పోయి వికెట్లు పారేసుకోవడం వల్లే ఈ పరాజయం ఎదురైంది.
మరింత T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!Donald Trump: ట్రంప్ రిసార్ట్‌లోకి కాల్పులు.. ఒకరు మృతి..!
Donald Trump: ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో లోకి షాట్‌గన్‌తో చొరబడిన ఆస్టిన్ మార్టిన్ అనే యువకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్‌లో ఉన్నారు. నిందితుడి ఉద్దేశ్యంపై ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తు చేస్తోంది.
మరింత Donald Trump: ట్రంప్ రిసార్ట్‌లోకి కాల్పులు.. ఒకరు మృతి..!One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !
One Nation One Election: తెలంగాణలో 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 180 పైచిలుకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఈ జమిలి పోరుపై స్పష్టత రానుంది.
మరింత One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, అధికారులు 1537 కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని బోర్డు ప్రకటించింది.
మరింత AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!