Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు…
మరింత Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల
ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల
మరింత ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో విడుదలఇది సమరం కాదు..దేవర సంబరం…
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధం చేశారు గ్రామస్తులు. ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం అని అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు దేవరగట్టు ప్రజలు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం…
మరింత ఇది సమరం కాదు..దేవర సంబరం…మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా పై క్రేజ్ అప్డేట్ వచ్చింది. దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా…
మరింత మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..Telangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడి
తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరింత Telangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడిపండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..
Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు…
మరింత పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..Telangnana scheme:తెలంగాణలో దసరా కానుక.. మరో గ్యారెంటీ పథకం అమలుకు రెడీ
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభుత్వం రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసింది.
మరింత Telangnana scheme:తెలంగాణలో దసరా కానుక.. మరో గ్యారెంటీ పథకం అమలుకు రెడీతెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే
తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…
మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదేసాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం…
మరింత సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!
బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు. అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు…
మరింత దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!