PM Modi

PM Modi: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు

PM Modi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (75) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మరింత PM Modi: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు
Palm Oil

Palm Oil: పామాయిల్ సురక్షితమేనా? రోజువారీ వంటకాల్లో ఎంత వాడాలి?

Palm Oil: భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా తక్కువ ధరకే లభ్యం కావడంతో పామాయిల్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అయితే, ఇది ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.

మరింత Palm Oil: పామాయిల్ సురక్షితమేనా? రోజువారీ వంటకాల్లో ఎంత వాడాలి?
MLC Kavitha

MLC Kavitha: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కవిత తీవ్ర అభ్యంతరం: శాసనమండలి ఛైర్మన్‌, డీజీపీకి ఫిర్యాదు

MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

మరింత MLC Kavitha: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కవిత తీవ్ర అభ్యంతరం: శాసనమండలి ఛైర్మన్‌, డీజీపీకి ఫిర్యాదు
Mahaa Vamsi

Mahaa Vamsi: తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ఖండించిన మహాన్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ

Mahaa Vamsi: తెలంగాణలో మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కార్యాలయంపై జరిగిన దాడిని మహాన్యూస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మారెళ్ల వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు.

మరింత Mahaa Vamsi: తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ఖండించిన మహాన్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ
Perni Nani

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు: ఏపీ రాజకీయాల్లో వేడి

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

మరింత Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు: ఏపీ రాజకీయాల్లో వేడి
Peddi

Peddi: పెద్ది సంచలనం! శివన్న లుక్‌తో హైప్ డబుల్!

Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు.

మరింత Peddi: పెద్ది సంచలనం! శివన్న లుక్‌తో హైప్ డబుల్!
CM Revanth Reddy:

CM Revanth Reddy: ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాల స‌మ‌ర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy:ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాల స‌మ‌ర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

మరింత CM Revanth Reddy: ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాల స‌మ‌ర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
Anna Chelli Maro Lolli

Anna Chelli Maro Lolli: కవిత, కేటీఆర్‌ల మధ్య బీసీ రిజర్వేషన్ల పంచాయితీ

Anna Chelli Maro Lolli: కవిత, కేటీఆర్‌ల మధ్య బీసీ రిజర్వేషన్ల పంచాయితీ

మరింత Anna Chelli Maro Lolli: కవిత, కేటీఆర్‌ల మధ్య బీసీ రిజర్వేషన్ల పంచాయితీ
Kurnool

Kurnool: మంత్రాలయంలో విషాదం తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి ముగ్గురు మృతి

Kurnool: మంత్రాలయంలో విషాదం తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి ముగ్గురు మృతి

మరింత Kurnool: మంత్రాలయంలో విషాదం తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి ముగ్గురు మృతి