Shivaraj Kumar

Shivaraj Kumar: శివ‌రాజ్‌కుమార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!

Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

మరింత Shivaraj Kumar: శివ‌రాజ్‌కుమార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
anil-chiranjeevi Mega 157

Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 157వ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు అధికారిక టైటిల్ ఖరారు కాలేదు.

మరింత Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?
Pawan Kalyan OG Movie

Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

మరింత Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా
Athadu

Athadu: ‘అతడు’ రీ-రిలీజ్: ఈసారి రికార్డులు జర కష్టమే.. ఎందుకంటే?

Athadu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ‘అతడు’ ఒక మైలురాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైనప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

మరింత Athadu: ‘అతడు’ రీ-రిలీజ్: ఈసారి రికార్డులు జర కష్టమే.. ఎందుకంటే?
Virgin Boys Review

Virgin Boys Review: “వర్జిన్ బాయ్స్” సినిమా రివ్యూ & రేటింగ్

Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రం. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

మరింత Virgin Boys Review: “వర్జిన్ బాయ్స్” సినిమా రివ్యూ & రేటింగ్
Kubera OTT

Kubera OTT: ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన కుబేర!

Kubera OTT: శేఖర్ కమ్ముల మార్క్ సినిమాటిక్ అనుభవంతో కుబేర చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తన ఎమోషనల్ కథాంశంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

మరింత Kubera OTT: ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన కుబేర!
Sajjanar

Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!

Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!

మరింత Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!
Sri Vishnu

Sri Vishnu: బ్లాక్ బస్టర్ దర్శకుడితో మరో సినిమాకి సిద్ధమైన శ్రీ విష్ణు?

Sri Vishnu: కామెడీలో తనదైన ముద్ర వేసిన శ్రీ విష్ణు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆయన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఈ హీరో ఇటీవల సింగిల్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

మరింత Sri Vishnu: బ్లాక్ బస్టర్ దర్శకుడితో మరో సినిమాకి సిద్ధమైన శ్రీ విష్ణు?
Anushka Shetty

Anushka Shetty: స్వీటీ షాకింగ్ నిర్ణయం! సినిమా ఈవెంట్లకు దూరం ఎందుకు?

Anushka Shetty: అనుష్క శెట్టి.. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ భామ, ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది.

మరింత Anushka Shetty: స్వీటీ షాకింగ్ నిర్ణయం! సినిమా ఈవెంట్లకు దూరం ఎందుకు?
Baahubali

Baahubali: బాహుబలి రీ-రిలీజ్.. షాకిస్తున్న రన్ టైం!

Baahubali: తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటిన బాహుబలి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత Baahubali: బాహుబలి రీ-రిలీజ్.. షాకిస్తున్న రన్ టైం!