Devi Sri Prasad

Devi Sri Prasad: తన ఫిట్‌నెస్ మంత్రం ఏంటో చెప్పిసిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్!

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ సంగీత లోకంలో ఓ సంచలనం. ఆయన సింగింగ్‌లో అలుపెరగని శక్తి దాగి ఉంది.

మరింత Devi Sri Prasad: తన ఫిట్‌నెస్ మంత్రం ఏంటో చెప్పిసిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్!
OG

OG నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! OG సినిమా నుంచి సరికొత్త టీజర్ ఆగస్టు 15న విడుదల కానుంది.

మరింత OG నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్!
Naga Vamsi

Naga Vamsi: విజయ్ దేవరకొండపై వివాదాలు.. నాగవంశీ కామెంట్స్ వైరల్!

Naga Vamsi: విజయ్ దేవరకొండ.. యూత్‌లో క్రేజ్‌తో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంటున్న హీరో. ఆయనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎప్పటికీ తగ్గడం లేదు.

మరింత Naga Vamsi: విజయ్ దేవరకొండపై వివాదాలు.. నాగవంశీ కామెంట్స్ వైరల్!
Ram Charan-Neel

Ram Charan-Neel: రామ్‌చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ సంచలన కలయిక!

Ram Charan-Neel: టాలీవుడ్‌లో సంచలన హీరో రామ్‌చరణ్‌, కేజీఎఫ్‌ ఫేమ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కలిసి కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నారు.

మరింత Ram Charan-Neel: రామ్‌చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ సంచలన కలయిక!
Vikram

Vikram: చియాన్ విక్రమ్‌తో సత్యం సుందరం డైరెక్టర్ సంచలన ప్రాజెక్ట్?

Vikram: సినీ అభిమానులకు శుభవార్త! ప్రముఖ తమిళ స్టార్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తన కొత్త సినిమాను ప్రకటించారు.

మరింత Vikram: చియాన్ విక్రమ్‌తో సత్యం సుందరం డైరెక్టర్ సంచలన ప్రాజెక్ట్?
Tamannaah

Tamannaah: ఇన్‌ఫ్లూయెన్సర్ కల్చర్‌పై తమన్నా సంచలన కామెంట్స్!

Tamannaah: సినీ రంగంలో కొత్త సవాళ్లను స్వీకరిస్తూ నటులు ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా మారుతున్నారని తమన్నా భాటియా అన్నారు.

మరింత Tamannaah: ఇన్‌ఫ్లూయెన్సర్ కల్చర్‌పై తమన్నా సంచలన కామెంట్స్!
Mega 157

Mega 157: మెగా157 జోరు.. కేరళలో క్రేజీ సాంగ్?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. మెగా157 చిత్రం మూడో షెడ్యూల్ కేరళలోని అలప్పుజా సమీపంలో జరుగుతోంది.

మరింత Mega 157: మెగా157 జోరు.. కేరళలో క్రేజీ సాంగ్?
Karnataka

Karnataka: కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలపై కొత్త ఆంక్షలు!

Karnataka: కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ. 200కి పరిమితం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

మరింత Karnataka: కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలపై కొత్త ఆంక్షలు!
Bajrangi Bhaijaan 2

Bajrangi Bhaijaan 2: బజరంగీ భాయ్‌జాన్ 2: సల్మాన్ ఖాన్ క్లాసిక్ సీక్వెల్‌పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Bajrangi Bhaijaan 2: సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్‌జాన్ చిత్రం 2015లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

మరింత Bajrangi Bhaijaan 2: బజరంగీ భాయ్‌జాన్ 2: సల్మాన్ ఖాన్ క్లాసిక్ సీక్వెల్‌పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
Kiara Advani

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మించిన కియారా అద్వానీ!

Kiara Advani: బాలీవుడ్ ప్రముఖ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. వారి అభిమానులు, సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇది.

మరింత Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మించిన కియారా అద్వానీ!