Pawan Kalyan:

Pawan Kalyan: ‘పెద్ది’ సెట్‌లో రామ్ చరణ్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్!

Pawan Kalyan: హైదరాబాద్‌లో జరుగుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు స్వల్ప గాయమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చరణ్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించగా, ఈ గాయం కారణంగా సినిమా ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

మరింత Pawan Kalyan: ‘పెద్ది’ సెట్‌లో రామ్ చరణ్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్!
Sree Vishnu:

Sree Vishnu: క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న శ్రీ విష్ణు.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

Sree Vishnu:  వరుస పరాజయాల తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ‘సామజవరగమన’ వంటి హిట్ తర్వాత వీరిద్దరూ కలుస్తుండటంతో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Sree Vishnu: క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న శ్రీ విష్ణు.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?
Prakash Raj

Prakash Raj: ‘ధురందర్ 2’ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. టాలీవుడ్ హీరోల ప్రశంసలపై వివాదాస్పద వ్యాఖ్యలు!

Prakash Raj: ‘ధురందర్ 2’ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. టాలీవుడ్ హీరోల ప్రశంసలపై వివాదాస్పద వ్యాఖ్యలు!

మరింత Prakash Raj: ‘ధురందర్ 2’ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. టాలీవుడ్ హీరోల ప్రశంసలపై వివాదాస్పద వ్యాఖ్యలు!
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది

మరింత Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది
Dhurandhar 2

Dhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?

Dhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?

మరింత Dhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?
Dhurandhar 2

Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!

Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!

మరింత Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!
Prathyusha Case

Prathyusha Case: ప్రత్యూష మృతి కేసు.. 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి!

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002లో జరిగిన ఈ ఘటనలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించడంతో, 24 ఏళ్ల తర్వాత నిందితుడు శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లాడు.

మరింత Prathyusha Case: ప్రత్యూష మృతి కేసు.. 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి!
Oscar Awards 2026

Oscar Awards 2026: అవార్డ్స్ లో దూసుకుపోయిన ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’.. పాల్ థామస్ ఆండర్సన్‌కు తొలి ఆస్కార్!

Oscar Awards 2026: 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం 6 పురస్కారాలతో సత్తా చాటింది. పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. మొదటిసారి ప్రవేశపెట్టిన ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగంలోనూ ఈ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది.

మరింత Oscar Awards 2026: అవార్డ్స్ లో దూసుకుపోయిన ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’.. పాల్ థామస్ ఆండర్సన్‌కు తొలి ఆస్కార్!
Oscar Awards 2026

Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకు

Oscar Awards 2026: లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మైఖేల్ బి జోర్డాన్, జెస్సీ బక్లీ ఉత్తమ నటీనటులుగా అవార్డులు గెలుచుకోగా, భారత నటి ప్రియాంక చోప్రా ప్రెజెంటర్‌గా మెరిశారు.

మరింత Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకు