KCR: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరింత KCR: రేపు విచారణకు రావాలి.. కేసీఆర్‌కు సిట్ నోటీసులుBlog
Horoscope Today: జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే డబ్బులని హాస్పిటల్ కే పోతాయి
Horoscope Today: జనవరి 31, 2026, శనివారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. నేడు ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంది?
మరింత Horoscope Today: జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే డబ్బులని హాస్పిటల్ కే పోతాయిBr naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..
Br naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూల్లో ఉపయోగించిన నెయ్యి కల్తీగా ఉందని, అందులో పామ్ ఆయిల్, జంతు కొవ్వు (టాలో) మరియు…
మరింత Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని స్పష్టం చేశారు. తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేదా ఒత్తిడులు ఉండవని, కష్టపడి పనిచేసే…
మరింత Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుశ్రీవారి ఆలయం ముందు చేసిన ఫోటో షూట్.. క్షమాపణలు చెప్పిన దంపతులు
తిరువణ్ణామలైకి చెందిన శ్రీ తిరుమాల్ – శ్రీమతి గాయత్రీ దంపతులు ఇటీవల తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ చేయరాదనే నిబంధన తమకు ముందుగా తెలియకపోవడంతో, అనుకోకుండా కొన్ని…
మరింత శ్రీవారి ఆలయం ముందు చేసిన ఫోటో షూట్.. క్షమాపణలు చెప్పిన దంపతులుCM Chandrababu: విద్య గేమ్‌చేంజర్, సేవ సామాజిక బాధ్యత: చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొసైటీ అభివృద్ధి, సామాజిక చైతన్యంపై అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరింత CM Chandrababu: విద్య గేమ్‌చేంజర్, సేవ సామాజిక బాధ్యత: చంద్రబాబుKaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ
Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ…
మరింత Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణVaranasi: మహేష్ బాబు–రాజమౌళి కాంబో ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఖరారు
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’
మరింత Varanasi: మహేష్ బాబు–రాజమౌళి కాంబో ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఖరారుHyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్
Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్‌తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా…
మరింత Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్BR Naidu: కల్తీ నెయ్యి–లడ్డూల కేసులో బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరింత BR Naidu: కల్తీ నెయ్యి–లడ్డూల కేసులో బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు