Sigachi: సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో, ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్…
మరింత Sigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్Blog
Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణం
Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడమే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి ప్రధాన కారణమని బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అందుబాటు కూడా థియేటర్లపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ఐఏఎన్ఎస్ వార్తా…
మరింత Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణంHyderabad: క్వేక్ ఎరీనా పబ్‌లో 8 మందికి డ్రగ్ పాజిటివ్
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు పబ్‌లలో ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టే దిశగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో నగరంలోని ప్రముఖ క్వేక్ ఎరీనా పబ్‌లో…
మరింత Hyderabad: క్వేక్ ఎరీనా పబ్‌లో 8 మందికి డ్రగ్ పాజిటివ్Cigarette Price Hike: స్మోకర్లకు కోలుకోలేని దెబ్బ.. ఒక్క సిగరెట్ ధర రూ. 72? కేంద్రం సంచలన నిర్ణయం!
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు ఇది నిజంగానే పిడుగు లాంటి వార్త.
మరింత Cigarette Price Hike: స్మోకర్లకు కోలుకోలేని దెబ్బ.. ఒక్క సిగరెట్ ధర రూ. 72? కేంద్రం సంచలన నిర్ణయం!Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!
Film Chamber: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Film Chamber) ఎన్నికల ఫలితాలు టాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తున్నాయి.
మరింత Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!CP Sajjanar: మియా.. డ్రింక్ చేశావా? స్టీరింగ్‌కు సలాం కొట్టు!.. న్యూ ఇయర్ ‘మందుబాబుల’కు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకల జోష్‌లో ఉన్న నగరవాసులకు, ముఖ్యంగా మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనదైన శైలిలో ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు.
మరింత CP Sajjanar: మియా.. డ్రింక్ చేశావా? స్టీరింగ్‌కు సలాం కొట్టు!.. న్యూ ఇయర్ ‘మందుబాబుల’కు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్Chandrababu: అయోధ్యలో బాలరాముడి చెంత చంద్రబాబు.. ‘రాముడి ఆదర్శాలే మనకు మార్గదర్శకం’!
Chandrababu: అయోధ్యలో సీఎం చంద్రబాబు పర్యటన
మరింత Chandrababu: అయోధ్యలో బాలరాముడి చెంత చంద్రబాబు.. ‘రాముడి ఆదర్శాలే మనకు మార్గదర్శకం’!Mohanlal: ఏంది సామి.. రూ.70 కోట్ల సినిమాకు కోటి వసూళ్లే!
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. సుమారు…
మరింత Mohanlal: ఏంది సామి.. రూ.70 కోట్ల సినిమాకు కోటి వసూళ్లే!Technology: మడతబెట్టే ఫోన్ల నుంచి కళ్లద్దాల్లో కంప్యూటర్ వరకు…
Technology: 2025 సంవత్సరం టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రక మలుపుగా నిలిచింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆవిష్కరణలు, వినూత్న డిజైన్‌లతో వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ల నుంచి స్మార్ట్‌హోమ్ పరికరాల వరకు, వేరబుల్స్ నుంచి వర్చువల్ రియాలిటీ…
మరింత Technology: మడతబెట్టే ఫోన్ల నుంచి కళ్లద్దాల్లో కంప్యూటర్ వరకు…Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయ
Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దశాబ్దకాలంగా సాగిస్తున్న తన ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఆమె సంపూర్ణంగా పూర్తి చేశారు. ఇటీవల భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడంతో ఆమె…
మరింత Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయ