Farmers: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం మంచి వార్త అందించింది. సన్న వడ్లు (సన్న ధాన్యం) కొనుగోలుకు సంబంధించిన బోనస్‌ను విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ రూ.500 కోట్ల బోనస్ నిధులను జారీ చేసినట్లు ప్రకటించింది. ఈ…
మరింత Farmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటనBlog
Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Hyderabad: టెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అమలులో ఉన్న 30.03 శాతం డీఏను 33.67 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మొత్తం 3.64 శాతం అదనపు డీఏ ఉద్యోగులకు అందుతుంది.…
మరింత Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుKavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారు
Kavita: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడడంలో విఫలమైందని ఆమె…
మరింత Kavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారుViral News: నడిరోడ్డుపై రీల్స్ రచ్చ.. చూశాడన్న నెపంతో నడిరోడ్డుపై చితకబాదుకున్న యువకులు!
Viral News: రీల్స్.. ఈ పేరు వింటేనే భయం వేస్తుంది.
మరింత Viral News: నడిరోడ్డుపై రీల్స్ రచ్చ.. చూశాడన్న నెపంతో నడిరోడ్డుపై చితకబాదుకున్న యువకులు!Mamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు తాజాగా మరో లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ…
మరింత Mamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారుAnnamalai: కాళ్లు నరకండి చూస్తాను..
Annamalai: తమిళనాడు బీజేపీ కే. అన్నామలై, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్–శివసేన ర్యాలీలో థాకరే అన్నామలైపై ఎద్దేవాగా వ్యాఖ్యానిస్తూ, “తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ముంబైకి నీకు…
మరింత Annamalai: కాళ్లు నరకండి చూస్తాను..Anvesh: యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించా..
Anvesh: తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో గుర్తింపు పొందిన నా అన్వేషణ చానల్ యజమాని అన్వేష్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నానని అతను వెల్లడించాడు. ఇకపై యూట్యూబ్ కోసం దేశం దేశం తిరగబోనని, ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని…
మరింత Anvesh: యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించా..Iran: నిరసనల వేళ ఇరాన్ లో నో ఇంటర్నెట్.. స్టార్ లింక్ ని హాక్ చేశారా..?
Iran: ఇరాన్‌లో అణిచివేత పర్వం పరాకాష్టకు చేరింది. ఆయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది.
మరింత Iran: నిరసనల వేళ ఇరాన్ లో నో ఇంటర్నెట్.. స్టార్ లింక్ ని హాక్ చేశారా..?Nimmala: వృధా నీటిని వాడుకుంటాం
Nimmala: పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన నేపథ్యంలో ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి నీటిలో సగటున మూడు వేల టీఎంసీలు ఉండగా, అందులో…
మరింత Nimmala: వృధా నీటిని వాడుకుంటాంDelhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయం
Delhi: పోలవరం – నల్లమల సాగర్ జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌ను ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. ఈ చర్య ద్వారా కేసు తీరు మారినట్లైంది. రాజకీయ, చట్టపర మరియు…
మరింత Delhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయం