IND vs PAK: భారత్–పాక్ మ్యాచ్ టికెట్ల కోసం వెబ్‌సైట్ క్రాష్
మరింత IND vs PAK: ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్.. నిమిషాల్లోనే సైట్ క్రాష్Blog
Bandi sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలతో ఆడుకోవద్దు
Bandi sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఆలయ విధ్వంసం ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాడైన శిల్పాలు, ధ్వంసమైన విగ్రహాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
మరింత Bandi sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలతో ఆడుకోవద్దుRajamundry: తొడగొట్టిన కోడి.. 1.5 కోట్లు గెలిచింది
Rajamundry: పశ్చిమ గోదావరి జిల్లాలో Sankranti సందడి భాగంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పందెం బరులు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన ఓ భారీ పందెం అందరి…
మరింత Rajamundry: తొడగొట్టిన కోడి.. 1.5 కోట్లు గెలిచిందిHyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు
Hyderabad: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గుదిపాటి ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య మరియు పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పూర్తి స్థాయి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన వెల్లడించిందేమిటంటే, ఈ…
మరింత Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పుBmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!
Bmc: మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిరా వివాదం చెలరేగింది. సాధారణంగా ఓటర్లకు ఓటు వేసిన గుర్తుగా ఇండెలిబుల్ ఇంక్ సిరా వేళ్లపై ముద్రిస్తారు. అయితే, పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ సారి ఆ సిరాకు బదులుగా సాధారణ మార్కర్…
మరింత Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురు
Delhi: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చుక్కెదురైన తీర్పు వెలువడింది. ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ కేసులు కొనసాగకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు స్పష్టంగా తెలిపింది. దీంతో,…
మరింత Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురుCM Chandrababu: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు..!
CM Chandrababu: నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరింత CM Chandrababu: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు..!Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్..!
Jana Nayagan: తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు న్యాయపరమైన చిక్కులు వీడటం లేదు.
మరింత Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్..!PV Sindhu: ఇండియా ఓపెన్: సింధుకు చుక్కెదురు
PV Sindhu: ఇండియా ఓపెన్‌లో పీవీ సింధుకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ
మరింత PV Sindhu: ఇండియా ఓపెన్: సింధుకు చుక్కెదురుUttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్‌లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు,…
మరింత Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్