Nara Lokesh: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలను కొనియాడిన ఆయన, వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. రూ. 150 కోట్లతో కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరింత Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!Blog
Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం
Lokesh: చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను రూ. 3.15 కోట్లు మోసం చేశాడంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్టుల పేరుతో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
మరింత Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నంVarun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!
Varun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
మరింత Varun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!
RCB vs SRH : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 26 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (80) రాణించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) మెరుపు దాడితో విజయం సులభమైంది.
మరింత RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..
మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!
Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!
మరింత Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్.. వైసీపీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు!
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్.. వైసీపీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు!
మరింత Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్.. వైసీపీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు!Weather Update: భగభగమంటున్న భానుడు.. ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
Weather Update: భగభగమంటున్న భానుడు.. ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
మరింత Weather Update: భగభగమంటున్న భానుడు.. ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!Viral Video: ప్రచారం కోసం ఇంత నీచమా?.. కోహ్లీపై తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్!
Viral Video: ప్రచారం కోసం ఇంత నీచమా?.. కోహ్లీపై తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్!
మరింత Viral Video: ప్రచారం కోసం ఇంత నీచమా?.. కోహ్లీపై తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్!IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఉచ్చు పడొద్దు.. యువతకు పోలీస్ బాస్ సజ్జనార్ కీలక హెచ్చరిక!
IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఉచ్చు పడొద్దు.. యువతకు పోలీస్ బాస్ సజ్జనార్ కీలక హెచ్చరిక!
మరింత IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఉచ్చు పడొద్దు.. యువతకు పోలీస్ బాస్ సజ్జనార్ కీలక హెచ్చరిక!