S. Jaishankar

S. Jaishankar: ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా వెళ్లనున్న జైశంకర్

S. Jaishankar: ఆగస్టు 20-21 తేదీల్లో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ మాస్కో పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

మరింత S. Jaishankar: ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా వెళ్లనున్న జైశంకర్
Heavy Rains

Heavy Rains: మళ్లీ మొదలైన వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్’ నంబర్ల లిస్ట్ ఇదే

Heavy Rains: హైదరాబాద్ నగరంపై మేఘాలు ముసురుకుని మళ్లీ వర్షం కురుస్తోంది.

మరింత Heavy Rains: మళ్లీ మొదలైన వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్’ నంబర్ల లిస్ట్ ఇదే
Kangana Ranaut

Kangana Ranaut: జయా బచ్చన్ తీరుపై మరోసారి మండిపడ్డ కంగన!

Kangana Ranaut: బాలీవుడ్ లో మరోసారి రచ్చ మొదలైంది. సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్ ఓ ఈవెంట్ లో అభిమానితో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

మరింత Kangana Ranaut: జయా బచ్చన్ తీరుపై మరోసారి మండిపడ్డ కంగన!
Yellampalli Project

Yellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభం

Yellampalli Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోత చేసే పనులు మొదలయ్యాయి.

మరింత Yellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభం
Annapurna Studios

Annapurna Studios: ఏఎన్ఆర్ కల నిజం: అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్లు

Annapurna Studios: 50 సంవత్సరాల క్రితం, పునాది రాయి వేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకోవడానికి మార్గం లేదు.

మరింత Annapurna Studios: ఏఎన్ఆర్ కల నిజం: అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్లు
Modi Trump Meeting

Modi Trump Meeting: ట్రంప్ ను కలవనున్న మోదీ..?

Modi Trump Meeting: వచ్చే నెల(సెప్టెంబర్‌)లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత Modi Trump Meeting: ట్రంప్ ను కలవనున్న మోదీ..?
Harbhajan Singh

Harbhajan Singh: దేశమే ఫస్ట్.. తర్వాతే క్రికెట్: హర్భజన్‌ సింగ్

Harbhajan Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడటంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరింత Harbhajan Singh: దేశమే ఫస్ట్.. తర్వాతే క్రికెట్: హర్భజన్‌ సింగ్
Stalin Re-Release

Stalin Re-Release: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. సూపర్ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్

Stalin Re-Release: మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డేకి సాలిడ్ సర్ ప్రైజెస్ రాబోతున్నాయి. చిరు -కోలీవుడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్..

మరింత Stalin Re-Release: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. సూపర్ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్
Harish Rao

Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం

Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతులను చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు.

మరింత Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం
AP News

AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం

AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం

మరింత AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం