Hyderabad: యుద్ధం అక్కడ.. ఎఫెక్ట్ ఇక్కడ.. హైదరాబాద్ హాస్టల్ మెనూలో మార్పులు!
మరింత Hyderabad: యుద్ధం అక్కడ.. ఎఫెక్ట్ ఇక్కడ.. హైదరాబాద్ హాస్టల్ మెనూలో మార్పులు!Blog
Viveka Murder Case: ముగింపు దిశగా వివేకా కేసు?.. నెల రోజుల్లోపు తేల్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు.
Viveka Murder Case: ముగింపు దిశగా వివేకా కేసు?.. నెల రోజుల్లోపు తేల్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు.
మరింత Viveka Murder Case: ముగింపు దిశగా వివేకా కేసు?.. నెల రోజుల్లోపు తేల్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు.Gas Crisis: గ్యాస్ కష్టాలు.. హైదరాబాద్‌లో హోటళ్లు బంద్? సామాన్యుడిపై యుద్ధ ప్రభావం!
Gas Crisis: గ్యాస్ కష్టాలు.. హైదరాబాద్‌లో హోటళ్లు బంద్? సామాన్యుడిపై యుద్ధ ప్రభావం!
మరింత Gas Crisis: గ్యాస్ కష్టాలు.. హైదరాబాద్‌లో హోటళ్లు బంద్? సామాన్యుడిపై యుద్ధ ప్రభావం!Gold Price Today: పసిడి పరుగు.. వెండి హోరు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం ఎంతంటే?
Gold Price Today: పసిడి పరుగు.. వెండి హోరు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం ఎంతంటే?
మరింత Gold Price Today: పసిడి పరుగు.. వెండి హోరు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం ఎంతంటే?Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయంPM Kisan: మీ మొబైల్లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!
PM Kisan: మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా తమ స్టేటస్ మరియు ఈ-కేవైసీ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
మరింత PM Kisan: మీ మొబైల్లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
RGV: ‘దురంధర్ 2’ సినిమా బాలీవుడ్లో రియలిస్టిక్ యాక్షన్ యుగాన్ని ప్రారంభిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ సినిమా రూ. 2,000 కోట్లు వసూలు చేస్తే, దక్షిణాది మాస్ సినిమాల ఫార్ములా పనికిరాకుండా పోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరింత RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!KTR: కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన.. ఆధారాలు లేవు అంటున్నారు
KTR: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసినా ఆధారాలు లేవనడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు.
మరింత KTR: కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన.. ఆధారాలు లేవు అంటున్నారుMLA Defection Case: దానం, కడియంలకు భారీ ఊరట.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు
MLA Defection Case: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. దీనితో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.
మరింత MLA Defection Case: దానం, కడియంలకు భారీ ఊరట.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పుNorth Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!
North Korea: పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా తన థాడ్ క్షిపణి వ్యవస్థలను దక్షిణ కొరియా నుండి తరలిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉత్తర కొరియా అదిరిపోయేలా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాలను పర్యవేక్షించి, తన సైనిక పటిమను చాటారు.
మరింత North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!