Kalwakurthy Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు ఓటర్లు. జనసేన పార్టీ కూడా తన ఖాతా తెరిచి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
మరింత Kalwakurthy Results: హస్తం హవా.. కల్వకుర్తిలో విజేతల జాబితా విడుదల!Author: MAHAA News Desk
TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!
TG Municipal Elections Results: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్లు సుధాకర్ స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఆమె సాధించిన ఈ విజయం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి చిహ్నంగా నిలిచింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సుధాకర్ ప్రకటించారు.
మరింత TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. మే లేదా జూన్ 2026లో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిస్తూ ఓఎన్‌డీసీ (ONDC) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఐపీఓకు వెళ్లే ముందు తన వ్యాపారాన్ని విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం.
మరింత Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ70th Filmfare Awards 2026: నామినేషన్ల వేటలో టాలీవుడ్ హవా..70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026..!
70th Filmfare Awards 2026: 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక ఫిబ్రవరి 21న కొచ్చిలో జరగనుంది. తెలుగు నుండి కల్కి, పుష్ప 2, హనుమాన్ వంటి చిత్రాలు అత్యధిక నామినేషన్లు సాధించాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని మధ్య ఉత్తమ నటుడి అవార్డు కోసం గట్టి పోటీ నెలకొంది. అమితాబ్ బచ్చన్ సహాయ నటుడి విభాగంలో నామినేట్ కావడం ఈ ఏడాది ప్రత్యేకత.
మరింత 70th Filmfare Awards 2026: నామినేషన్ల వేటలో టాలీవుడ్ హవా..70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026..!Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్
Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్
మరింత Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ విందు కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం నిర్ణీత సంఖ్యలో నేతలతో భేటీ అవుతూ వారి నియోజకవర్గ సమస్యలను చర్చిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుతూ పరిపాలనలో సమన్వయం సాధించడమే ఈ కొత్త విధానం లక్ష్యం.
మరింత Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!
Musi River Land Acquisition: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి దశలో గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలో 50 ఎకరాలను సేకరించనున్నారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందిస్తామని, ఉగాది నాటికి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మరింత Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?
Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్ ఉన్నప్పటికీ బ్యాంకులు అధికారికంగా మూతపడవు. అయితే యూనియన్ల సమ్మె కారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో కౌంటర్ సేవలు మందగించవచ్చు. ఏటీఎంలు, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యవసర పనులు ఉన్నవారు నేడే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
మరింత Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడే
వందేమాతరం గీతానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ, పాఠశాల కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరం పాడాలి. గతంలో తొలగించిన చరణాలను కూడా కలిపి మొత్తం 6 చరణాలు ప్లే చేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని కేంద్రం ఆదేశించింది.
మరింత Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడేAnnapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
మరింత Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!