Horoscope Today

Horoscope Today: నేడు మీ రాశి ఫలాలు: ఎలాంటి శుభాలు, సవాళ్లు ఎదురవబోతున్నాయో తెలుసుకోండి!

Horoscope Today: మంగళవారం నాడు వివిధ రాశుల వారికి గ్రహస్థితులు, వాటి ప్రభావాలు ఎలా ఉన్నాయో ప్రముఖ జ్యోతిష్యులు వెల్లడించారు.

మరింత Horoscope Today: నేడు మీ రాశి ఫలాలు: ఎలాంటి శుభాలు, సవాళ్లు ఎదురవబోతున్నాయో తెలుసుకోండి!
Bhadradri

Bhadradri: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్‌: రైతు తెలివిగా రికార్డు చేసిన వీడియో వైరల్

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

మరింత Bhadradri: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్‌: రైతు తెలివిగా రికార్డు చేసిన వీడియో వైరల్
OG

OG: వీరమల్లు రిలీజ్ తో ఓజికి లైన్ క్లియర్?

OG : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో సుజీత్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” ఒకటి. ఈ చిత్రం పవన్ కెరీలోనే ఓ స్పెషల్ హైప్‌ను సొంతం చేసుకుంది.

మరింత OG: వీరమల్లు రిలీజ్ తో ఓజికి లైన్ క్లియర్?
Sathi Leelavathi

Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Sathi Leelavathi: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

మరింత Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: భాగ్యనగరంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పహాడీషరీఫ్‌ ప్రాంతంలోని ముస్తఫానగర్‌లో ఉన్న ఒక పరిశ్రమలో, ముఖ్యంగా పెళ్లి డెకరేషన్ సామాగ్రిని నిల్వ ఉంచే గోడౌన్‌లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి.

మరింత Hyderabad: హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం
Shruti Haasan

Shruti Haasan: ప్లాస్టిక్ సర్జరీపై శృతి హాసన్ బోల్డ్ కామెంట్స్!

Shruti Haasan: నటి శృతి హాసన్ తన అందం, వ్యక్తిగత ఎంపికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీనేజ్‌లో ముక్కు రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేయించినట్లు బహిరంగంగా వెల్లడించారు.

మరింత Shruti Haasan: ప్లాస్టిక్ సర్జరీపై శృతి హాసన్ బోల్డ్ కామెంట్స్!
Medchal

Medchal: మేడ్చల్ జిల్లాలో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి

Medchal: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్విన్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

మరింత Medchal: మేడ్చల్ జిల్లాలో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
TG EdCET 2025 Results

TG EdCET 2025 Results: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

TG EdCET 2025 Results: బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ 2025 పరీక్ష ఫలితాలు శనివారం అధికారికంగా విడుదలయ్యాయి.

మరింత TG EdCET 2025 Results: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
Coimbatore

Coimbatore: కోయంబత్తూరులో చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత : చిన్నారి కోసం డ్రోన్లతో గాలింపు

Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా వాల్‌పారై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుత సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

మరింత Coimbatore: కోయంబత్తూరులో చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత : చిన్నారి కోసం డ్రోన్లతో గాలింపు