Kingdom

Kingdom: కింగ్డమ్ హిందీ వెర్షన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్?

Kingdom: టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్డమ్”.

మరింత Kingdom: కింగ్డమ్ హిందీ వెర్షన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్?
Shah Rukh Khan

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటిస్తున్న కింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

మరింత Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
Crime News

Crime News: జనగామలో దారుణం: భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు

Crime News: జనగామ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. లింగాలగణపురం మండలం పిట్టలోనిగూడెం గ్రామంలో కాలియా కనకయ్య (30) అనే వ్యక్తిని ఆయన ఇద్దరు భార్యలే కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

మరింత Crime News: జనగామలో దారుణం: భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు
Nagarjuna

Nagarjuna: తమిళ హిట్ రీమేక్‌లో నటించనున్న నాగార్జున?

Nagarjuna: ప్రముఖ నటుడు నాగార్జున మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత Nagarjuna: తమిళ హిట్ రీమేక్‌లో నటించనున్న నాగార్జున?
BRS Fear About Media

BRS Fear About Media: బీఆర్‌ఎస్‌ రాజకీయం… మాట్లాడితే రాళ్లు, రాళ్లు..!

BRS Fear About Media: బీఆర్‌ఎస్‌ రాజకీయం… మాట్లాడితే రాళ్లు, రాళ్లు..!

మరింత BRS Fear About Media: బీఆర్‌ఎస్‌ రాజకీయం… మాట్లాడితే రాళ్లు, రాళ్లు..!
Tirupati

Tirupati: తిరుపతిలో భయాందోళనలు.. సైకో వీరంగం, ఒకరు మృతి!

Tirupati: తిరుపతి నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలతీర్థం రోడ్డులో ఓ దుండగుడు కత్తి, కర్రలతో దాడికి తెగబడ్డాడు.

మరింత Tirupati: తిరుపతిలో భయాందోళనలు.. సైకో వీరంగం, ఒకరు మృతి!
Sridevi

Sridevi: ఘనంగా శ్రీదేవి కొత్త సినిమా ప్రారంభం!

Sridevi: మినీ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా సినిమా పూజా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

మరింత Sridevi: ఘనంగా శ్రీదేవి కొత్త సినిమా ప్రారంభం!
ICET Results 2025

ICET Results 2025: తెలంగాణ ICET ఫలితాలు వచ్చేశాయ్‌.. మీ స్కోర్‌ చెక్‌ చేసుకోండి!

ICET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 

మరింత ICET Results 2025: తెలంగాణ ICET ఫలితాలు వచ్చేశాయ్‌.. మీ స్కోర్‌ చెక్‌ చేసుకోండి!
Dil Raju

Dil Raju: తగ్గిపోతున్న దిల్ రాజు బ్రాండ్‌?

Dil Raju: టాలీవుడ్‌లో ఒకప్పుడు దిల్ రాజు పేరు వినగానే ప్రేక్షకులకు హిట్ సినిమాల హామీ గుర్తొచ్చేది. ఆయన నిర్మించిన సినిమాలు బడ్జెట్‌లోనే నాణ్యమైన కంటెంట్‌తో స్టార్ హీరోలతో సక్సెస్‌ఫుల్‌గా నడిచేవి.

మరింత Dil Raju: తగ్గిపోతున్న దిల్ రాజు బ్రాండ్‌?