CM Chandrababu

CM Chandrababu: నేర రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఫైర్: ఏపీని నవశకంలోకి నడిపించేందుకు సంకల్పం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛతతో పాటు నేర రహిత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మరింత CM Chandrababu: నేర రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఫైర్: ఏపీని నవశకంలోకి నడిపించేందుకు సంకల్పం
Samantha

Samantha: ఆలియా భట్, దీపికా పదుకొణెలను వెనక్కి నెట్టేసిన సమంత!

Samantha: ఓర్మాక్స్ మీడియా జూన్ 2025 నాటి స్టార్స్ ఇండియా లవ్స్ రిపోర్ట్ ప్రకారం, భారత సినిమా నటీమణుల జనాదరణ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి.

మరింత Samantha: ఆలియా భట్, దీపికా పదుకొణెలను వెనక్కి నెట్టేసిన సమంత!
Crime News

Crime News: అల్లూరి జిల్లాలో తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక దారుణం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం, చావడికోట గ్రామంలో సొంత తల్లిదండ్రులను కొడుకే అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

మరింత Crime News: అల్లూరి జిల్లాలో తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కొడుకు
Junior

Junior: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ హీరో హృదయపూర్వక కృతజ్ఞతలు!

Junior: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి తన తొలి సినిమా జూనియర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి వస్తున్న అభిమానం, ప్రేమపై ఎక్స్‌లో స్పందించారు.

మరింత Junior: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ హీరో హృదయపూర్వక కృతజ్ఞతలు!
Odisha

Odisha: పూరీలో దారుణం: మైనర్ బాలికను సజీవదహనం చేసేందుకు యత్నం

Odisha: ఒడిశా రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూరీ జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

మరింత Odisha: పూరీలో దారుణం: మైనర్ బాలికను సజీవదహనం చేసేందుకు యత్నం
Indian Box Office

Indian Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ 2025: ఇప్పటిదాకా ఎన్ని కోట్ల లాభమంటే?

Indian Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ 2025: ఇప్పటిదాకా ఎన్ని కోట్ల లాభమంటే?

మరింత Indian Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ 2025: ఇప్పటిదాకా ఎన్ని కోట్ల లాభమంటే?
CM Chandrababu

CM Chandrababu: తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను వ్యర్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని ఆయన తిరుపతి పర్యటన నిరూపించింది.

మరింత CM Chandrababu: తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Mahesh Goud

Mahesh Goud: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మహేష్‌గౌడ్

Mahesh Goud: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

మరింత Mahesh Goud: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మహేష్‌గౌడ్
Mirchi Bajji

Mirchi Bajji: క్రిస్పీగా, కారంగా, రుచిగా! ఆంధ్ర స్టైల్ కట్ మిర్చి బజ్జీ రెసిపీ!

Mirchi Bajji: వర్షాకాలం వచ్చిందంటే వేడివేడి, కరకరలాడే చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. అందులోనూ మిర్చి బజ్జీ ఉంటే ఆ రుచే వేరు.

మరింత Mirchi Bajji: క్రిస్పీగా, కారంగా, రుచిగా! ఆంధ్ర స్టైల్ కట్ మిర్చి బజ్జీ రెసిపీ!
Dates

Dates: అద్భుత ఔషధం ఖర్జూరం: రోజుకు రెండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Dates: డ్రై ఫ్రూట్స్‌లో రుచికి, పోషకాలకు ఖర్జూరం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది కేవలం తీపిగా ఉండటమే కాకుండా, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.

మరింత Dates: అద్భుత ఔషధం ఖర్జూరం: రోజుకు రెండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!