Shruti Haasan

Shruti Haasan: శ్రుతి హాసన్ కలల పాత్ర ఏమిటో తెలుసా?

Shruti Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకుంటున్న శ్రుతి హాసన్, తాజాగా రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

మరింత Shruti Haasan: శ్రుతి హాసన్ కలల పాత్ర ఏమిటో తెలుసా?
GSLV F-16 NISAR

GSLV F-16 NISAR: నింగిలోకి నిసార్.. జీఎస్ఎల్వీ F-16 కౌంట్‌డౌన్ ప్రారంభం!

GSLV F-16 NISAR: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.

మరింత GSLV F-16 NISAR: నింగిలోకి నిసార్.. జీఎస్ఎల్వీ F-16 కౌంట్‌డౌన్ ప్రారంభం!
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Nimisha Priya

Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.!

Nimisha Priya: యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిష ప్రియకు ఊహించని శుభవార్త అందింది.

మరింత Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.!
Horoscope

Horoscope: ఈ రోజు మీ రాశి ఫలాలు: అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం!

Horoscope: జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, ఈ రోజు అనేక రాశుల వారికి శుభకరంగా ఉండబోతోంది.

మరింత Horoscope: ఈ రోజు మీ రాశి ఫలాలు: అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం!
Kingdom

Kingdom: కొండంత టార్గెట్ పెట్టుకున్న కింగ్డమ్‌!

Kingdom: విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

మరింత Kingdom: కొండంత టార్గెట్ పెట్టుకున్న కింగ్డమ్‌!
Lokah Chapter-1

Lokah Chapter-1: సూపర్ హీరోగా హీరోయిన్!

Lokah Chapter-1: సూపర్ హీరో జానర్ లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. అదే లోకా ఛాప్టర్ 1-చంద్ర.. దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.

మరింత Lokah Chapter-1: సూపర్ హీరోగా హీరోయిన్!
Womens Chess World Cup

Womens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌: ఫిడే ప్రపంచకప్‌ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత

Womens Chess World Cup: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది! యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.

మరింత Womens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌: ఫిడే ప్రపంచకప్‌ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత
Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ భారత ఆర్మీ పాత్ర వెలకట్టలేనిది: రాజ్‌నాథ్ సింగ్

Operation Sindoor: దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ‘ఆపరేషన్ సింధూర్’పై పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించి, భారత సైన్యం సాధించిన గొప్ప విజయాన్ని ప్రశంసించారు.

మరింత Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ భారత ఆర్మీ పాత్ర వెలకట్టలేనిది: రాజ్‌నాథ్ సింగ్
Peddi

Peddi: పెద్ది ఫస్ట్ సాంగ్ పై సంచలన న్యూస్!

Peddi: రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా..

మరింత Peddi: పెద్ది ఫస్ట్ సాంగ్ పై సంచలన న్యూస్!